BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/biswasharma-33e2cbf8-8d12-4a9a-b17c-4cf2ac96260e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/biswasharma-33e2cbf8-8d12-4a9a-b17c-4cf2ac96260e-415x250-IndiaHerald.jpgఅస్సాం సీఎం అభ్యర్థిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే గువహటిలో అస్సాం భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా హిమంతను ఎన్నుకోనున్నారని టాక్. త్వరలో సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్‌, హిమంత బిశ్వశర్మ పట్టుబట్టంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందనేదానిపై ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో హిమంతను సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తూ భాజపా అధినాbiswasharma;bharatiya janata party;cm;chief minister;ministerఅస్సాం కు కొత్త ముఖ్యమంత్రి.. ?అస్సాం కు కొత్త ముఖ్యమంత్రి.. ?biswasharma;bharatiya janata party;cm;chief minister;ministerSun, 09 May 2021 13:35:54 GMTఅస్సాం సీఎం అభ్యర్థిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే గువహటిలో అస్సాం భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా హిమంతను ఎన్నుకోనున్నారని టాక్. త్వరలో సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్‌, హిమంత బిశ్వశర్మ పట్టుబట్టంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందనేదానిపై ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో హిమంతను సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తూ భాజపా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ ..!

ఆటిజం పిల్లలకు ప్రత్యక్ష దైవం.. పినాకిల్ బ్లూమ్స్‌ శ్రీజారెడ్డి

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>