BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/shiv-sena-arrows-at-modi-government472b8d5d-82ed-466f-85dd-659fdbc6070c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/shiv-sena-arrows-at-modi-government472b8d5d-82ed-466f-85dd-659fdbc6070c-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులను అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని శివసేన మండిపడ్డింది. భారతదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తూ ఉండడంపై ఎన్నో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని..యూనిసెఫ్ పిలుపు మేరకు భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక వంటి చిన్న దేశాలు కూడా మనకు సాయం చేస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతర దేశాల నుండి సహాయం పొందేవి. కానీ ప్రస్తుత పాలకుల తప్పుడు విధానాల కారణంగా భారత్ ఇతర దేశాల నుండి సహాయం పొందాల్సి వస్తోందని శివసేన తీవ్రంగా విమర్శించింది. దేశంలో క‌రోనా సంక్షోభ స‌మ‌యంshiv sena modi;india;pakistan;nepal;bhutan;sri lanka;narendra modi;shiv senaమోదీ ప్రభుత్వం పై శివసేన బాణాలు..!!మోదీ ప్రభుత్వం పై శివసేన బాణాలు..!!shiv sena modi;india;pakistan;nepal;bhutan;sri lanka;narendra modi;shiv senaSun, 09 May 2021 15:54:52 GMTకరోనా పరిస్థితులను అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని శివసేన మండిపడ్డింది. భారతదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తూ ఉండడంపై ఎన్నో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని..యూనిసెఫ్ పిలుపు మేరకు భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక వంటి చిన్న దేశాలు కూడా మనకు సాయం చేస్తున్నాయని అన్నారు. పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతర దేశాల నుండి సహాయం పొందేవి. కానీ ప్రస్తుత పాలకుల తప్పుడు విధానాల కారణంగా భారత్ ఇతర దేశాల నుండి సహాయం పొందాల్సి వస్తోందని శివసేన తీవ్రంగా విమర్శించింది. దేశంలో క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో పేద దేశాలు భార‌త్‌కు స‌హాయం చేస్తుండ‌గా, ఢిల్లీలో రూ.20,000 కోట్ల‌తో నిర్మిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టును నిలుపుద‌ల చేసేందుకు ప్ర‌ధాని మోదీ సిద్ధంగా లేర‌ని విమర్శించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అదరగొడుతున్న బబ్లీ బ్యూటీ.. అన్ని సిమాలా..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు

చంద్రబాబు ఎమ్మెల్యే కావడం వెనుక ఆయన తల్లి పాత్ర ఎంతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>