BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty3d2a862b-30e1-4a46-a243-6797dc8ac6bc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty3d2a862b-30e1-4a46-a243-6797dc8ac6bc-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలా మందికి చర్మం పొడిబారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో జిడ్డుగా అయ్యి పొడి బారి పోతూ ఉంటుంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.లావెండర్ ఆయిల్ చాలా మంచిది. లావెండర్ ఆయిల్ సన్ బర్న్, రెడ్ నెస్ మొదలైన సమస్యలని తరిమి కొడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా బాడీ బటర్ ని ఉపయోగించేటప్పుడు అందులో లావెండర్ ఆయిల్ ఉన్న వాటిని ఉపయోగించండి. తద్వారా ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు అందంగా ఉండొచ్చు. చర్మ సమస్యలు కూడా మీ దరిచేరవు.దీని వల్ల వల్ల మనకి చర్మం బాగుంటBeauty;bari;oil;ayurveda;redచర్మం పొడిబారిపోకుండా ఇలా చెయ్యండి...చర్మం పొడిబారిపోకుండా ఇలా చెయ్యండి...Beauty;bari;oil;ayurveda;redSun, 09 May 2021 01:00:00 GMTబారి పోతూ ఉంటుంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.లావెండర్ ఆయిల్ చాలా మంచిది. లావెండర్ ఆయిల్ సన్ బర్న్, రెడ్ నెస్ మొదలైన సమస్యలని తరిమి కొడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా బాడీ బటర్ ని ఉపయోగించేటప్పుడు అందులో లావెండర్ ఆయిల్ ఉన్న వాటిని ఉపయోగించండి. తద్వారా ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు అందంగా ఉండొచ్చు. చర్మ సమస్యలు కూడా మీ దరిచేరవు.దీని వల్ల వల్ల మనకి చర్మం బాగుంటుంది.పొడి బారిపోదు.చాలా మంది లావెండర్ ఆయిల్‌ని ఎన్నో వివిధ రకాల ఉపయోగిస్తూ ఉంటారు. లావెండర్ ఆయిల్ వల్ల చర్మానికి ఎంత గానో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి చర్మాన్ని అందంగా ఉంచడంలో సాయపడుతుంది.


ఇక కలబంద గురించి ఎంత చెప్పిన తక్కువే. దీని వల్ల కొన్ని లక్షల్లో ఉపయోగాలు ఉన్నాయి.చర్మ సమస్యలన్నిటికి కలబంద చాలా చక్కటి పరిష్కారం.దీనిని మనం చర్మానికే కాకుండా ఇంకా జుట్టుకి కూడా ఉపయోగించొచ్చు. ఆయుర్వేద గుణాలు అలోవెరలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు బాడీ బటర్‌ని కొనుగోలు చేసేటప్పుడు ఆలోవెరా ఉండేటట్లు చూసుకోండి.అలోవేరలో ఉండే బాడీ బటర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అదే విధంగా దురద వంటి సమస్యలు కూడా మీకు రావు. అలోవెరా జెల్‌లో చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. బాడీ యాక్నే కూడా ఉండదు. చర్మం ఎంతో అందంగా, సాఫ్ట్‌గా ఉంటుంది.ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలని కలబంద తగ్గిస్తుంది. దీనిలో చర్మ సౌందర్యానికి సంబంధించిన గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>