Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mothers-daybf32b812-5d91-45be-b9c0-96104238977c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mothers-daybf32b812-5d91-45be-b9c0-96104238977c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాత చరిష్మా రూపురేఖలను అందుకున్న మనవడిగా... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ మాత్రం ఇతర హీరోలకు సాధ్యం కాలేదు అని చెప్పాలి. తాత చరిష్మా ను పొందిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హMothers-day;ntr;harika;harikrishnan;jr ntr;rani;shalini;wife;hero;nandamuri taraka rama raoతాత చరిష్మా ఉన్నా.. తల్లి అండే జూ. ఎన్టీఆర్ కి కొండంత బాలాన్నిచ్చింది?తాత చరిష్మా ఉన్నా.. తల్లి అండే జూ. ఎన్టీఆర్ కి కొండంత బాలాన్నిచ్చింది?Mothers-day;ntr;harika;harikrishnan;jr ntr;rani;shalini;wife;hero;nandamuri taraka rama raoSun, 09 May 2021 10:46:16 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాత చరిష్మా రూపురేఖలను అందుకున్న మనవడిగా...  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్.  అయితే ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ మాత్రం ఇతర హీరోలకు సాధ్యం కాలేదు అని చెప్పాలి. తాత చరిష్మా ను పొందిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.




 నందమూరి బాక్గ్రౌండ్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడట. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య శాలిని సంతానం కావడంతో నందమూరి కుటుంబం హరికృష్ణ రెండో భార్య కుటుంబాన్ని దూరం పెడుతూనే వచ్చారట.  హరికృష్ణ రెండో భార్య కుటుంబంతో నందమూరి ఫ్యామిలీ కి ఎన్నో గొడవలు కూడా జరిగాయి అన్న టాక్ ఉంది. ఆ సమయంలో ఇక ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎవరి మద్దతు లభించలేదట. అలాంటి సమయంలో తన తల్లి ఎంతో కీలకపాత్ర పోషించారట. ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ ధైర్యం చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ను ముందుకు నడిపించారట తల్లి శాలిని.



 అదే సమయంలో అటు తమ కుటుంబంతో నందమూరి కుటుంబానికి ఉన్న వివాదాలను సద్దుమణిగేలా హరికృష్ణ తో మాట్లాడి తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ పై ఈ ప్రభావం పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించడానికి ఎన్టీఆర్ కు ధైర్యం చెబుతూ అండగా నిలవడమే కాదు..  నందమూరి ఫ్యామిలీ తో జూనియర్ ఎన్టీఆర్ కలిసేలా చేయడానికి ఎంతో కృషి చేశారు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని. అంతేకాకుండా ఇక హరికృష్ణతో మాట్లాడేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎంతో భయపడే వాడట ఇక అలాంటి సమయంలో తన భావాలను అన్నింటినీ పంచుకుని జూనియర్ ఎన్టీఆర్ కు నటన పై ఉన్న ఆసక్తిని తెలుసుకుని..  మరింత ప్రోత్సాహాన్ని అందించి ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్ప నటున్ని అందించింది మాతృమూర్తి శాలిని.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈట‌ల‌పై పోటీకి వినోద్‌కుమార్‌..? కేసీఆర్ స్కెచ్ గీసేస్తున్నాడా..?

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>