BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news9cbbf059-c1d6-4378-941c-a89ba1e25ea7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news9cbbf059-c1d6-4378-941c-a89ba1e25ea7-415x250-IndiaHerald.jpg దేశ రాజధాని డిల్లీ లో కోవిడ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుంది. ఇక్కడ రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తర డిల్లీ లోని హిందూ రావు ఆసుపత్రిలో చేరిన 23 కోవిడ్ రొగులు కనబడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈlatest news;capital;letterషాకింగ్ : ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్స్ మిస్సింగ్ ..!షాకింగ్ : ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్స్ మిస్సింగ్ ..!latest news;capital;letterSun, 09 May 2021 08:28:32 GMT దేశ రాజధాని డిల్లీ లో కోవిడ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుంది. ఇక్కడ రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తర డిల్లీ లోని హిందూ రావు ఆసుపత్రిలో చేరిన 23 కోవిడ్ రొగులు కనబడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ 23 మంది రోగులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారని ఆసుపత్రి నడుపుతున్న నార్త్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రోగులు ఇతర కోవిడ్ ఆసుపత్రులలో ప్రవేశం పొందారా లేదా ఇంటికి వెళ్ళారా అనేది ప్రస్తుతం ఆసుపత్రి యజమాన్యం వద్ద ఎలాంటి సమాచారం లేదని వారు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇకపై వ్యాక్సిన్ "డెలివరీ" వాటితోనే..!

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>