MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal64b3ad3b-9cc7-4b84-b334-d694d3946f86-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamal64b3ad3b-9cc7-4b84-b334-d694d3946f86-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ కి సినిమావే ప్రపంచం. నాలుగేళ్ళ ప్రాయంలోనే మహానటి సావిత్రితో కలసి తమిళంలో ఒక సినిమాలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. నాటి నుంచి నేటి వరకూ అలుపెరగని సినిమా పోరాటమే ఆయనది. అటువంటి కమల్ చూపు కొన్నాళ్ళుగా వేరే రూట్ లో తిరిగింది. kamal;ram charan teja;ram pothineni;shankar;cinema;tamil;director;mahanati;indian;partyఆ బిగ్ ప్రాజెక్ట్ మీద కమల్ చూపు... ?ఆ బిగ్ ప్రాజెక్ట్ మీద కమల్ చూపు... ?kamal;ram charan teja;ram pothineni;shankar;cinema;tamil;director;mahanati;indian;partySun, 09 May 2021 11:00:00 GMTవిశ్వనటుడు కమల్ కి సినిమావే ప్రపంచం. నాలుగేళ్ళ ప్రాయంలోనే మహానటి సావిత్రితో కలసి తమిళంలో ఒక సినిమాలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. నాటి నుంచి నేటి వరకూ అలుపెరగని సినిమా పోరాటమే ఆయనది. అటువంటి కమల్ చూపు కొన్నాళ్ళుగా వేరే రూట్ లో తిరిగింది.

కమల్ కి సామాజిక స్పృహ ఎక్కువ. ఆయనకు దేశం మీద సమాజం మీద కచ్చితమైన భావాలే ఉన్నాయి. కమల్ రాజకీయాల్లోకి రావడం ద్వారా తనదైన మార్పుని తీసుకురావాలని అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన‌ తమిళనాడు ఎన్నికల్లో కమల్ పార్టీ మొత్తం ఓడిపోపవడమే కాకుండా ఆయన కూడా కోయంబత్తూరు సౌత్ సీట్ లో ఓడారు. దీంతో కమల్ మళ్లీ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు అంటున్నారు.

ఆగిపోయిన ఇండియన్ టూ ని పట్టాలెక్కించడానికి ఈసారి కమలే ఇపుడు  చొరవ తీసుకుంటారు అంటున్నారు. నిజానికి 180 కోట్లతో అతి పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దశలో ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. దాంతో పాటుగా సెట్స్ లో జరిగిన ప్రమాదం వల్ల కూడా కొంత బ్రేక్ పడింది. ఇక ఈ  ఖాళీ సమయంలో వేరే సినిమా అంటూ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తో కొత్త మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఈ మూవీ నిర్మాతలు అయిన లైలా ప్రొడక్షన్స్ అధినేతలు తమ మూవీనే ముందు కంప్లీట్ చేయాలని శంకర్ ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇపుడు కమల్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్ విషయంలో అవాంతరాలు తొలగించేందుకు  ముందుకు రాబోతున్నారు అంటున్నారు. అదే కనుక జరిగితే మళ్లీ ఇండియన్ 2 సెట్స్ మీదకు రావచ్చు. భారతీయుడు పాతికేళ్ళ క్రితం విడుదలై మోత మోగించింది. దానికి సీక్వెల్ గా వస్తున్నా శంకర్ ఇండియన్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని అనుకున్న టైమ్ లో షూట్ చేసి రిలీజ్ చేస్తే అద్భుతమైన విజయాలు నమోదు చేయడం ఖాయమనే అంటున్నారు.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈట‌ల‌పై పోటీకి వినోద్‌కుమార్‌..? కేసీఆర్ స్కెచ్ గీసేస్తున్నాడా..?

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !

వేరియెంట్ వార్... పాలిటిక్స్ హుషార్.... ?

ఈ స్పెషల్ రికార్డులు ఒక్క సాయి పల్లవికే సొంతం.. ఎవరూ అందుకోలేరు..!!

కరోనా విజృంభణలో ఆ మూడు రాష్ట్రాలే టాప్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>