BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-mohan-reddy6d6c1d47-7b78-4ca7-a927-3e47d9529135-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-mohan-reddy6d6c1d47-7b78-4ca7-a927-3e47d9529135-415x250-IndiaHerald.jpgఏపీ సి‌ఎం జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2019 సెప్టెంబర్ లో ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ తోపాటు గ్రంథాలయ సంస్థల చైర్మెన్ల తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను హైకోర్టు రద్దు చేసింది. అధికార మార్పిడితో గ్రంథాలయ చైర్మెన్లను తొలగించడం ఏకపక్ష నిర్ణయమని, ఈ చర్య చట్ట విరుద్దామని హైకోర్టు మండి పడింది.latest news;krishna river;jagan;andhra pradesh;2019;kadapa;september;letterసి‌ఎం జగన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆ జీవో రద్దు !సి‌ఎం జగన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆ జీవో రద్దు !latest news;krishna river;jagan;andhra pradesh;2019;kadapa;september;letterSun, 09 May 2021 07:58:42 GMT ఏపీ సి‌ఎం జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2019 సెప్టెంబర్ లో ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ తోపాటు గ్రంథాలయ సంస్థల చైర్మెన్ల తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను హైకోర్టు రద్దు చేసింది. అధికార మార్పిడితో గ్రంథాలయ చైర్మెన్లను తొలగించడం ఏకపక్ష నిర్ణయమని, ఈ చర్య చట్ట విరుద్దామని హైకోర్టు మండి పడింది.

అంతే కాకుండా గ్రంథాలయ సంస్థలకు పర్సన్‌ ఇన్‌ఛార్జులుగా అధికారులను నియమించడాన్నీ దర్మాసనం తప్పుపట్టింది.ఈ జీవో ద్వారా తొలగించినవారిని నామినేటెడ్‌ ఛైర్మన్లుగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ సహా శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను తొలగిస్తూ 2019 సెప్టెంబర్‌ 17లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.    . 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇకపై వ్యాక్సిన్ "డెలివరీ" వాటితోనే..!

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

ఛోటా నేత‌లే.. కానీ జెయింట్ కిల్ల‌ర్స్‌..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>