BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc133d93c-e4f1-411b-8375-cb4a30dd8168-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc133d93c-e4f1-411b-8375-cb4a30dd8168-415x250-IndiaHerald.jpgఏపీలో రోజురోజుకూ కరోనా ఉదృతి విపరీతంగా పెరుగుతుంది. ఇక గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగానే కేసులు నమోదు అయ్యయంటే ఏ స్థాయిలో ఈ మహమ్మారి విజృంబిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచుతుంది. అందులో భాగంగానే మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుండి దాదాపుగా 3.6 లక్షల వ్యాక్సిన్లు ఏపీ కి చేరుకున్నాయి. ఇక రాష్ట్రంలో టీకా కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో కేవలం 45 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే టీకా ఇవ్వనుంది ప్రభుత్వం.latest news;andhra pradesh;maharashtra - mumbai;maharashtra;letterఏపీకి భారీ స్థాయిలో వ్యాక్సిన్లు.. ఎంతంటే ?ఏపీకి భారీ స్థాయిలో వ్యాక్సిన్లు.. ఎంతంటే ?latest news;andhra pradesh;maharashtra - mumbai;maharashtra;letterSun, 09 May 2021 13:07:16 GMTఏపీలో రోజురోజుకూ కరోనా ఉదృతి విపరీతంగా పెరుగుతుంది. ఇక గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగానే కేసులు నమోదు అయ్యయంటే ఏ స్థాయిలో ఈ మహమ్మారి విజృంబిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచుతుంది. అందులో భాగంగానే మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుండి దాదాపుగా 3.6 లక్షల వ్యాక్సిన్లు ఏపీ కి చేరుకున్నాయి. ఇక రాష్ట్రంలో టీకా కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో కేవలం 45 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే టీకా ఇవ్వనుంది ప్రభుత్వం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కర్ఫ్యూ నుండి వీటికి మినహాయింపు ..!

ఆ అందాల భామ పేరు వెనక అసలు కథ ఇదే..!

జగన్ పై మహిళా నేత కీలక వ్యాఖ్యలు...!

చిరు మోహన్ బాబు మల్టీస్టారర్ అలా ఆగింది... ?

ఎడిటోరియల్: ఇక బెంగాల్ వేదికగా మమత - మోదీ సమరం - రణభేరి మ్రోగింది

ఈ టైం లో ఇవేం పనులు సార్...?

అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>