PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaff952c3f-e293-4912-96b4-4c724b5e02e2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaff952c3f-e293-4912-96b4-4c724b5e02e2-415x250-IndiaHerald.jpgక‌రోనా వ్యాప్తికి సంబంధించి రెండోవేవ్ త‌గ్గుముఖం ప‌డుతోందా..? అన్న అభిప్రాయాల‌కు బ‌లం చేకూర్చే ఆధారం ల‌భించింది. దేశ వ్యాప్తంగా గ‌త వారం రోజులుగా 180 దేశాల్లో కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కాక‌పోవ‌డం సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తోంద‌నే చెప్పాలి. దేశంలో 180 జిల్లాల్లో గత వారం రోజుల్లో కొత్త కొవిడ్‌ కేసులేమీ రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వ‌యంగా ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి, ప‌రిణామాల, ప్ర‌భావం త‌దిత‌ర అంశాల‌పై అధ్య‌య‌నాల‌ను ప‌రిశీలించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన corona;poorna;media;minister;central government;mantraసెకండ్‌వేవ్ ముగుస్తోందా..? అవి సంకేతాలేనా..?!సెకండ్‌వేవ్ ముగుస్తోందా..? అవి సంకేతాలేనా..?!corona;poorna;media;minister;central government;mantraSun, 09 May 2021 09:06:05 GMTక‌రోనా వ్యాప్తికి సంబంధించి రెండోవేవ్ త‌గ్గుముఖం ప‌డుతోందా..? అన్న అభిప్రాయాల‌కు బ‌లం చేకూర్చే ఆధారం ల‌భించింది. దేశ వ్యాప్తంగా గ‌త వారం రోజులుగా 180 దేశాల్లో కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కాక‌పోవ‌డం సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తోంద‌నే చెప్పాలి. దేశంలో 180 జిల్లాల్లో గత వారం రోజుల్లో కొత్త కొవిడ్‌ కేసులేమీ రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వ‌యంగా ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి, ప‌రిణామాల, ప్ర‌భావం త‌దిత‌ర అంశాల‌పై అధ్య‌య‌నాల‌ను ప‌రిశీలించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం25వ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆన్‌లైన్‌ విధానంలో ఆయన శనివారం మాట్లాడారు.


 54 జిల్లాల్లో 3 వారాలుగా, 32 జిల్లాల్లో 4 వారాలుగా ఎలాంటి కేసులు రాలేదని చెప్పారు. ఇంతవరకు 4,88,861 మంది కొవిడ్‌ బాధితులకు ఐసీయూ, 1,70,841 మందికి వెంటిలేటర్‌, 9,02,291 మందికి ఆక్సిజన్‌ అవసరమొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న క్రియాశీలక కేసుల్లో 1.34% మంది ఐసీయూ, 0.39% మంది వెంటిలేటర్లు, 3.70% మంది ఆక్సిజన్‌ మీద ఉన్నట్లు పేర్కొన్నారు.నాణానికి మ‌రోవైపు అన్న‌ట్లుగా భారత్‌లో కేసులు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయని ప్రపంచ దేశాలు, మీడియా వెల్ల‌డిస్తోంది.  కేంద్రం అసలు లెక్కలను దాచిపెడుతోందన్న‌ వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రాలు అందజేసే డేటానే కేంద్రం వెల్లడిస్తోంది.  


రాష్ట్రాలు కూడా కరోనా కేసుల సంఖ్యను దాచిపెట్టినా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారి వివరాలను దాచలేదు. రాష్ట్రాలు ఇచ్చే గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆక్సిజన్‌ బెడ్లపై 15.62 లక్షల మంది ఉన్నారనే నిజాన్ని వెల్లడించింది. దీంతో.. కరోనా లెక్కల్లో వాస్తవాలేంటో తేటతెల్లమైంది. క‌రోనాను నియంత్రణలో పెట్టిందని చాటుకునేందుకే.. కేసుల లెక్కలను తక్కువ చేసి చూపుతున్నారని విదేశీ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇదిలా ఉండ‌గా కొవిడ్‌ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  అంద‌రికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే మ‌రి కొద్ది నెల‌లు ఆగాల్సిందేన‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మదర్స్ డే: అఖిల్ పై ఈగ కూడా వాలనివ్వని అమల..

మ‌ద‌ర్స్ డే : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. !

సాయి పల్లవి విజయ రహస్యమిదే ?

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.. !

మదర్స్ డే: రాజీవ్‌ గాంధీని నడిపించిన శక్తి ఇందిరాగాంధీ..!

హ్యాపీ సండే 9-MAY: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>