BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/china-vaccinea35349d6-4594-4b49-a001-faf53b90be16-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/china-vaccinea35349d6-4594-4b49-a001-faf53b90be16-415x250-IndiaHerald.jpgప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO శుక్రవారం రోజు అత్యవసర సమయాల్లో ఉపయోగించడం కోసం చైనా దేశం తయారుచేసిన COVID-19 వ్యాక్సిన్‌ను ఆమోదించింది, ఈ వాక్సిన్ కరోనా మహమ్మారిని అరికట్టడానికి WHO ఆమోదం పొందిన ఆరవ వ్యాక్సిన్‌గా నిలిచింది. WHO అత్యవసర సమయాల్లోchina vaccine;geumచైనీస్ వ్యాక్సిన్ : గేమ్ మొదలయ్యిందా ?చైనీస్ వ్యాక్సిన్ : గేమ్ మొదలయ్యిందా ?china vaccine;geumSat, 08 May 2021 06:25:44 GMTప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం రోజు అత్యవసర సమయాల్లో ఉపయోగించడం కోసం చైనా దేశం తయారుచేసిన COVID-19 వ్యాక్సిన్‌ను ఆమోదించింది, ఈ వాక్సిన్ కరోనా మహమ్మారిని అరికట్టడానికి WHO ఆమోదం పొందిన ఆరవ వ్యాక్సిన్‌గా నిలిచింది. WHO అత్యవసర సమయాల్లో వాడటం కోసం ఆమోదించిన మొట్టమొదటి చైనా వ్యాక్సిన్ గా సినోఫార్మ్ జబ్ నిలిచింది. అయితే చైనా మొదటి నుండి కరోనా విషయంలో డబల్ గేమ్ ఆడుతూనే ఉంది. ఇప్పుడు ఉన్నపళంగా ఇలా ఆమోదించుకోవడం పై సర్వత్రా ఆశ్చర్య వ్యక్తం అవుతుంది



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>