BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/new-virus797d3bff-d2a5-4854-a47a-56ccab79c581-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/new-virus797d3bff-d2a5-4854-a47a-56ccab79c581-415x250-IndiaHerald.jpgఈ క్రమంలో త‌ర‌చూ ప‌క్షులు ఎందుకు చ‌నిపోతున్నాయని ఆ జిల్లా వైద్యాధికారులు ప‌క్షుల‌ క‌ళేబ‌రాల‌కు ప‌రీక్ష‌లు చేయించారు. దీంతో షాకింగ్ విషయం బయట పడ్డింది. ప‌క్షుల‌ క‌ళేబ‌రాల‌కు చేయించిన ప‌రీక్ష‌ల్లో.. ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా కార‌ణంగా అవి చ‌నిపోతున్నాయ‌ని తేలింది. దాంతో జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌లోని కోళ్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. కిలా రాయ్‌పూర్‌లోని సుబా సింగ్ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల‌కు ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దాంతో లూథియానా న‌గ‌ర‌ డిప్యూటీ క‌మిష‌న‌ర్ వారnew virus;district;job;punjabపంజాబ్‌లో కొత్త వైర‌స్ క‌ల‌క‌లం..!!పంజాబ్‌లో కొత్త వైర‌స్ క‌ల‌క‌లం..!!new virus;district;job;punjabSat, 08 May 2021 16:52:27 GMTఒక వైపు కరోనా మహమ్మారి దేశాని అతలాకుతలం చేస్తుంటే.. మరో వైపు పంజాబ్ లో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో  ఏవియ‌న్ ఇన్‌ప్లూయెంజా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతుంది. ఇటీవ‌ల లూథియానా జిల్లాలో చనిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో త‌ర‌చూ ప‌క్షులు ఎందుకు చ‌నిపోతున్నాయని ఆ జిల్లా వైద్యాధికారులు ప‌క్షుల‌ క‌ళేబ‌రాల‌కు ప‌రీక్ష‌లు చేయించారు. దీంతో షాకింగ్ విషయం బయట పడ్డింది. ప‌క్షుల‌ క‌ళేబ‌రాల‌కు చేయించిన ప‌రీక్ష‌ల్లో.. ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా కార‌ణంగా అవి చ‌నిపోతున్నాయ‌ని తేలింది. దాంతో జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌లోని కోళ్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. కిలా రాయ్‌పూర్‌లోని సుబా సింగ్ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల‌కు ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దాంతో లూథియానా న‌గ‌ర‌ డిప్యూటీ క‌మిష‌న‌ర్ వారింద‌ర్ శ‌ర్మ న‌గ‌ర ప‌రిధిలోనే ఉన్న కిలా రాయ్‌పూర్ ఫామ్‌లో ప‌క్షుల‌న్నింటిని ధ్వంసం చేయాల‌ని ఆదేశించారు. ఇందుకోసం తొమ్మిది మంది స‌భ్యుల‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కండీషన్...!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>