BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ci-lakshmane6a2e582-f199-46fa-bbe9-c4eef79061f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ci-lakshmane6a2e582-f199-46fa-bbe9-c4eef79061f7-415x250-IndiaHerald.jpgశనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్‌ కారు వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ కారులో సుల్తాన్ బజార్ సీఐ ఎస్‌. లక్ష్మణ్ మరియు అతడి భార్య ఝాన్సీ ఉన్నారు.ci lakshman;lakshman;hyderabad;suryapeta;car;wife;sultanఘోర రోడ్డు ప్రమాదం : సీఐ దంపతులు మృతిఘోర రోడ్డు ప్రమాదం : సీఐ దంపతులు మృతిci lakshman;lakshman;hyderabad;suryapeta;car;wife;sultanSat, 08 May 2021 06:36:02 GMTశనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్‌ కారు వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ కారులో సుల్తాన్ బజార్ సీఐ ఎస్‌. లక్ష్మణ్ మరియు అతడి భార్య ఝాన్సీ ఉన్నారు. ఇద్దరు ప్రమాదస్థలిలోనే అక్కడికక్కడే కన్ను మూసారు. ప్రమాదం జరిగిన సమయంలో లక్ష్మణ్ భార్య ఝాన్సీ కారు నడుపుతున్నట్టు గా తెలుస్తుంది. ఈ సంఘటనకు చెందిన మరింత సమాచారం రావాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కోసం కోహ్లీ దంపతులు 2 కోట్ల విరాళం

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>