MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం మొదటి హిట్ రవితేజ క్రాక్ సినిమాతో కొట్టారు. డాన్ శ్రీను , బలుపు లాంటి హిట్ సినిమాల తర్వాత గోపిచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో మూడో సినిమాగా క్రాక్ విడుదలయ్యింది.ఈ సినిమా తో రవితేజ చాలా రోజుల తర్వాత శ్రుతి హసన్ కి మంచి హిట్ ఇచ్చారు. ఈ ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న సినిమా ఖిలాడి.ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న 'ఖిలాడీ' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ చిత్రానికి సంబంధించి 40 శాతానికిపై షూటింగ్ పూర్త‌యిన‌ట్టు టాక్‌. ఈ చిత్రంలో యాంక‌రkhiladi;ravi;meenakshi;gopichand malineni;ravi teja;cinema;majili;blockbuster hit;krack;chitramక్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?khiladi;ravi;meenakshi;gopichand malineni;ravi teja;cinema;majili;blockbuster hit;krack;chitramSat, 08 May 2021 15:30:00 GMTఈ సంవత్సరం మొదటి హిట్ రవితేజ క్రాక్ సినిమాతో కొట్టారు.  డాన్ శ్రీను , బలుపు లాంటి హిట్ సినిమాల తర్వాత గోపిచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో మూడో సినిమాగా క్రాక్ విడుదలయ్యింది.ఈ సినిమా తో రవితేజ చాలా రోజుల తర్వాత శ్రుతి హసన్ కి మంచి హిట్ ఇచ్చారు. ఈ ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న సినిమా ఖిలాడి.ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న 'ఖిలాడీ' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ చిత్రానికి సంబంధించి 40 శాతానికిపై షూటింగ్ పూర్త‌యిన‌ట్టు టాక్‌. ఈ చిత్రంలో యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటించారు.

క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రవితేజ ఖిలాడి కి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకి ఓటిటి నుంచి భారీ డీల్ కోడాఆ వచ్చింది. దాదాపుగా 40 కోట్ల తో ఈ సినిమా రైట్స్ కొనడానికి ఒక ఓటిటి సంస్థ ముందుకు వచ్చింది అని టాక్. ఈ  విషయం మీద ఇంకా క్లారిటీ రావాలి. ఈ ఖిలాడి ని ఓటిటి ని ఇస్తారో , లేక థియేటర్స్ లో విడుదల చేస్తారో నిర్మాతలు ఇంకా నిర్ణయించుకోలేదు అంట .

అలాగే రవితేజ ఇటీవల ఓ కొత్త సినిమాని ప్రారంభించారు. శరత్‌ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు రవితేజ. దీన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. `మజిలీ` ఫేమ్‌ దివ్యాంశ కౌశిక్‌ని ఎంపిక చేసినట్టు టాక్‌. ఈమెకి కూడా మజిలీ తర్వాత వేరే ఛాన్సులు రాలేదు. అయితే క్రాక్ సినిమా తర్వాత తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసి వరసగా సినిమాలని ఒప్పుకుంటున్న రవితేజ ఇప్పుడు ఈ సినిమాలు హిట్ అయితే ఆయన రేంజ్ లో మారిపోతుంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Big Boss fame Rashami Desai new dance video goes viral

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>