MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-movie-directer-siddarthaab01ea5-1f55-4e4e-95e1-f291b2077e96-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-movie-directer-siddarthaab01ea5-1f55-4e4e-95e1-f291b2077e96-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే వరుసగా భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇక ఇప్పటికే పిరియడిక్ చిత్రంగా వింటేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన " రాధేశ్యామ్ " మూవీ ని ఇప్పటికే పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో " సలార్ " మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ మూవీ గా రాబోతున్న " ఆది పురుష్ " సినిమా కూడా స్టార్ట్ చేశాడు. tollywood gossips;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;adinarayanareddy;bollywood;cinema;naga aswin;love;director;thriller;letter;prasanth neel;mahanati;v;prashant kishor;chitram;vyjayanthi moviesఆ సినిమాలో రోబో గా ప్రభాస్ ..?ఆ సినిమాలో రోబో గా ప్రభాస్ ..?tollywood gossips;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;adinarayanareddy;bollywood;cinema;naga aswin;love;director;thriller;letter;prasanth neel;mahanati;v;prashant kishor;chitram;vyjayanthi moviesSat, 08 May 2021 06:00:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే వరుసగా భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇక ఇప్పటికే పిరియడిక్ చిత్రంగా వింటేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన " రాధేశ్యామ్ " మూవీని పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో " సలార్ " మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ మూవీ గా రాబోతున్న " ఆది పురుష్ " సినిమా కూడా స్టార్ట్ చేశాడు. 

ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాల తరువాత "మహానటి " సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చెయ్యనున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బడా నిర్మాణ సంస్థ " వైజయంతీ మూవీస్ " ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ రాబోతున్నట్లు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఇంతవరకు ఏ సినిమాలో కూడా ప్రస్తావించని సరికొత్త పాయింట్ ను ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భవిష్యత్త్ కాలంలో అంటే దాదాపుగా 3000 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉండబోతుంది  అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ రోబో గా కనిపించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా కంటెంట్ కు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>