BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sara9c8939db-d648-4c3d-b28a-23c9a4b1f45e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sara9c8939db-d648-4c3d-b28a-23c9a4b1f45e-415x250-IndiaHerald.jpgమాములుగా ఇతర దేశాల రాజధానులు, కరెన్సీ గురించి చెప్పమంటే ఎవ్వరైనా ఒక నాలుగు లేదంటే ఐదు పేర్లు చెప్తారు. బాగా సాధన చేస్తే ఒక 20 దేశాల కరెన్సీ తో పాటు ఆ దేశ రాజధానులను గుర్తు పెట్టుకోవడం సైతం కొంత కష్టంతో కూడుకున్న పని. కానీ ఇండియాకు చెందిన ఒక పదేళ్ల చిన్నారిsara;currency;sara shrawanఅద్భుతం: రికార్డు సృష్టించిన భారతీయ చిన్నారిఅద్భుతం: రికార్డు సృష్టించిన భారతీయ చిన్నారిsara;currency;sara shrawanSat, 08 May 2021 08:46:00 GMTమాములుగా ఇతర దేశాల రాజధానులు, కరెన్సీ గురించి చెప్పమంటే ఎవ్వరైనా ఒక నాలుగు లేదంటే ఐదు పేర్లు చెప్తారు. బాగా సాధన చేస్తే ఒక 20 దేశాల కరెన్సీ తో పాటు ఆ దేశ రాజధానులను గుర్తు పెట్టుకోవడం సైతం కొంత కష్టంతో కూడుకున్న పని. కానీ ఇండియాకు చెందిన ఒక పదేళ్ల చిన్నారి మాత్రం ఏకంగా 195దేశాల పేర్లు వాటి రాజధానులు మరియు ఆ దేశాల కరెన్సీ కూడా గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తుంది. ఈ చిన్నారి టాలెంట్ చూసి ప్రపంచంలోని అనేక దేశాల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది. దుబాయిలో సెటిల్ అయిన ఒక రాజస్థాన్‌ జంటకు పుట్టిన సారా తన ఈ విషయంలో ప్రపంచ రికార్డు సాధించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>