HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vaccination-is-best-for-corona-prevention-ed6cae7a-fe21-4f4b-b94a-5dfecc5d69d2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vaccination-is-best-for-corona-prevention-ed6cae7a-fe21-4f4b-b94a-5dfecc5d69d2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో విపత్కర పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా కరోనానే. చాపకింద నీరూ లాగా అంతలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇక దీని కట్టడికి టీకానే మార్గమా? టీకా తీసుకుంటే మళ్ళీ రాదా? ఒకేవేళ తీసుకుంటే అది పడక చనిపోతామా? అన్న సందేహాలకు... మొట్టమొదటి టీకా తీసుకుంటే చనిపోతాం అనే అపోహ మానుకోండి.కరోనా టీకా తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ నుంచి 96శాతం రక్షణ ఇస్తోందని తేలింది.టీకా వేయించుకున్నాక కరోనా బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉంటోందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వcoronavirus;india;march;coronavirusకరోనా కట్టడికి టీకా తీసుకోవడమే ఉత్తమ మార్గమా...?కరోనా కట్టడికి టీకా తీసుకోవడమే ఉత్తమ మార్గమా...?coronavirus;india;march;coronavirusSat, 08 May 2021 19:15:00 GMTభారత్ ని నిలువునా ముంచేస్తుంది. చాపకింద నీరూ లాగా అంతలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇక దీని కట్టడికి టీకానే మార్గమా? టీకా తీసుకుంటే మళ్ళీ రాదా? ఒకేవేళ తీసుకుంటే అది పడక చనిపోతామా? అన్న సందేహాలకు... మొట్టమొదటి టీకా తీసుకుంటే చనిపోతాం అనే అపోహ మానుకోండి.కరోనా టీకా తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ నుంచి 96శాతం రక్షణ ఇస్తోందని తేలింది.టీకా వేయించుకున్నాక కరోనా బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉంటోందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న సిబ్బందిపై సెయింట్‌ జ్యూడ్‌ చిల్డ్రన్‌ రీసెర్చ్‌ ఆస్పత్రి సైంటిస్టులు ఇటీవల అధ్యయనం చేశారు.గత డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ మొత్తం 5,217 మంది అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 58శాతం మంది ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా తీసుకున్నవారు ఉన్నారు. అధ్యయన సమయంలో మొత్తం 236 మంది కరోనాకు గురయ్యారు. వారిలో 185 మంది ఎలాంటి వ్యాక్సిన్‌ తీసుకొనివారే ఉన్నారు.

'వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి వైరస్‌ సోకినప్పటికీ లక్షణాలు కనిపించినా లేదా కనిపించకపోయినా ఇన్‌ఫెక్షన్ల తీవ్రత సగటున 79శాతం తక్కువగా ఉంటున్నాయని తేలింది. రెండో డోసు తీసుకున్న తర్వాత కనీసం వారం రోజులకు కొవిడ్‌ నుంచి 96శాతం రక్షణ అందుతోంది. టీకా వేయించుకున్న వారి నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకే ముప్పు కూడా తక్కువే అంటున్నారు.కాబట్టి టీకా తీసుకోవడంలో అస్సలు భయపడవద్దు. అలాగే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి.వీలైనంతవరకు కరోనా సోకకముందే టీకా తీసుకోవడం చాలా ముఖ్యం.అలాగే కరోనా కట్టడికి టీకా ఎంత ముఖ్యమో కరోనా రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇక మాస్కులు పెట్టుకోవడం మరచిపోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెహర్ రమేష్ రిక్వెస్ట్..సోనూ సూద్ యాక్సెప్ట్ ..!

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>