MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aravinda-sametha-news-movies-business-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aravinda-sametha-news-movies-business-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. ఆ తరవాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ntr;ntr;ram charan teja;pooja hegde;jr ntr;koratala siva;ram pothineni;rajamouli;india;rrr movie;cinema;blockbuster hit;hero;june;nandamuri taraka rama raoఆ సినిమా గురించి అప్డేట్ ఉండకపోవచ్చు.!ఆ సినిమా గురించి అప్డేట్ ఉండకపోవచ్చు.!ntr;ntr;ram charan teja;pooja hegde;jr ntr;koratala siva;ram pothineni;rajamouli;india;rrr movie;cinema;blockbuster hit;hero;june;nandamuri taraka rama raoSat, 08 May 2021 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. ఆ తరవాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

సినిమా అనంతరం ఈ ఇద్దరు స్టార్ హీరోలు పలు భారీ చిత్రాల లైనప్ ను పెట్టుకున్నారు. అయితే తారక్ కూడా థన్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం కాబోతుందట. దీనికి కారణం కరోనా వల్ల వీళ్లిద్దరూ చేస్తున్న చిత్రాల షూటింగులు వాయిదా పడిపోవడమేనని తెలిసింది.

దీనిపై రీసెంట్ గానే అనౌన్సమెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ లేటెస్ట్ టాక్ ప్రకారం మాత్రం ఈ సెన్సేషనల్ కాంబోపై రాబోయే రోజుల్లో మెజర్ అప్డేట్ ఏమీ ఉండదట. అంటే రాబోయే తారక్ పుట్టినరోజున పెద్దగా ఎలాంటి అనౌన్సమెంట్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఉండకపోవచ్చని తెలుస్తుంది. అందుకే ఆ రోజుకి ఈ ప్రాజెక్ట్ పై మాత్రం అభిమానులు తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే మంచిది. కానీ రాజమౌళితో సినిమా నుంచి మాత్రం ఖచ్చితంగా అప్డేట్ రానుంది. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌తో యూనివర్శల్ కాన్సెప్టుతో ఇది రూపొందనుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంగనా రనౌత్ కి కరోనా.. !

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>