Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-yabairendu-yella-vayasulo-kuda-ala-chesesadu6c843158-1067-4e82-8516-61cb9caf8bd8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-yabairendu-yella-vayasulo-kuda-ala-chesesadu6c843158-1067-4e82-8516-61cb9caf8bd8-415x250-IndiaHerald.jpgఅంత ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలి కానీ ఎవరికీ వయస్సు పరిమితి కాదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొన్ని కొన్ని సార్లు కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎక్కాలి అంటే ఎంతో మంది యువకులు సైతం భయపడిపోతుంటారు. అంతేకాదు ఇక రిస్క్ చేయడం ఎందుకు అని వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇలా యువకులు సైతం ఎవరెస్ట్ పర్వతం ఎక్కేందుకు భయపడుతూ ఉంటే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా యాభై రెండేళ్ల వయసులో కూడా అలవోకగా ఎవరెస్టు శిఖరం ఎక్కి రికార్డు సృష్టించాడు. అయితే ఇతను ఇలా ఎవరెస్టAvarestవామ్మో.. 52ఏళ్ళ వయసులో కూడా.. అలా చేసేసాడు?వామ్మో.. 52ఏళ్ళ వయసులో కూడా.. అలా చేసేసాడు?AvarestSat, 08 May 2021 12:00:00 GMT


 అయితే ఇతను ఇలా ఎవరెస్టు శిఖరం ఎక్కడం ఇది మొదటిసారి అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇప్పటివరకు ఏకంగా 25 సార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు ఇక్కడ ఒక వ్యక్తి.  ప్రతిసారీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.  ఇటీవలే మరో సారి యాభై రెండేళ్ల వయసులో కూడా తనలో సత్తా ఇంకా ఉంది అని నిరూపించి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు.  యాభై రెండేళ్ల వయసులో కూడా ఎవరెస్టు శిఖరం ఎక్కి  గొప్ప సాహసమే చేశాడు సదరు వ్యక్తి. నేపాల్కు చెందిన కమి రిట షేర్ప  ఈ రికార్డు సాధించాడు.



 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్టును ఇప్పటివరకు ఏకంగా 25 సార్లు అధిరోహించిన కమి రిట షేర్ప   రికార్డు సాధించాడు   ఇటీవల యాభై రెండేళ్ల వయసులో కూడా తన బృందంతో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. 1994లో మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆయన... ఎవరెస్టు తో పాటు మరిన్ని శిఖరాలను కూడా అధిరోహించినట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పటినుంచో సాహసమే ఊపిరిగా బతుకుతున్న ఆయన  ఎన్నో రికార్డులను సాధించి ఇప్పటికీ సాహసాలు చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా యాభై రెండేళ్ల వయసులో ఎవరెస్టు శిఖరం ఎక్కి ఆయన చేసిన సాహసానికి మాత్రం అందరు హాట్సాఫ్ చేస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబో 17 సినిమాలు చేస్తే ఒక్క‌టే ఫ్లాప్!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>