BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgఇటీవ‌ల తెలంగాణ కేబినెట్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కొంద‌రు అనుకూలంగా స‌పోర్ట్ చేస్తుంటే.. మ‌రి కొంద‌రు ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీసీ కాదని.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అని పేర్కొన్నారు. కొడుకు పేరు మీద ఉన్న వందల కోట్ల భూ రికార్డుల్లో ఈటల రెడ్డిగా ఉందని... నితిన్ రెడ్డి తండ్రి రాజేందర్ రెడ్డి అని ఉందని కౌశిక్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు వందల కోట్ల డబ్బEtela-Rajendar;kaushik;eatala rajendar;telangana;congress;రాజీనామా;backward classes;cabinet;minister;wife;letter;nithin reddy;father;reddy;etela rajender;huzurabadఈటల బీసీ కాదు రెడ్డా...!ఈటల బీసీ కాదు రెడ్డా...!Etela-Rajendar;kaushik;eatala rajendar;telangana;congress;రాజీనామా;backward classes;cabinet;minister;wife;letter;nithin reddy;father;reddy;etela rajender;huzurabadSat, 08 May 2021 16:31:41 GMTఇటీవ‌ల తెలంగాణ కేబినెట్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కొంద‌రు అనుకూలంగా స‌పోర్ట్ చేస్తుంటే.. మ‌రి కొంద‌రు ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీసీ కాదని.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అని పేర్కొన్నారు. కొడుకు పేరు మీద ఉన్న వందల కోట్ల భూ రికార్డుల్లో ఈటల రెడ్డిగా ఉందని... నితిన్ రెడ్డి తండ్రి రాజేందర్ రెడ్డి అని ఉందని కౌశిక్ పేర్కొన్నారు.

ఈటల రాజేందర్‌కు వందల కోట్ల డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈటల హుజురాబాద్‌లో రాజీనామా ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ఇక ఈట‌ల భార్య రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ కావ‌డంతో పాటు ఆయ‌న త‌న కుమారుడికి రెడ్డి అని పేరు పెట్ట‌డం, ఇటు ఆయ‌న వియ్యంకుడు కూడా రెడ్డి కావ‌డంతో ఆయ‌న్ను సామాజిక కోణంలో ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>