MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-poornacfd0c7d8-c275-491e-8bac-ed92c8ff7c2c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-poornacfd0c7d8-c275-491e-8bac-ed92c8ff7c2c-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీ నటులు పెళ్లి విషయం వచ్చే సరికి సైలెంట్ అయిపోతారు..ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.. పెళ్లి వయసు దాటుతున్నా కానీ.. మన హీరోయిన్లు మాత్రం ఏం పట్టనట్టు ఉంటున్నారు.. ఇక ఇదిలా ఉంటె మరోవైపు కొందరు హీరోయిన్లు మాత్రం కెరీర్ ని బిల్డ్ చేసుకొని ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయింది..ఆ హీరోయిన్ మరెవరో కాదు పూర్ణ.. ఎప్పట్నుంచో తమ పెళ్లి పై చాలానే కలలు కన్నది పూర్ణ...కానీ ఆమెను ఆ మధ్య ఓ ముఠా పెళ్లి కAcctress Poorna;balakrishna;boyapati srinu;jeevitha rajaseskhar;poorna;tamil;marriage;heroineపెళ్లి కొడుకుని ఫైనల్ చేసే పనిలో పడ్డ 'పూర్ణ'.. ఇంతకీ పెళ్లెప్పుడంటే..??పెళ్లి కొడుకుని ఫైనల్ చేసే పనిలో పడ్డ 'పూర్ణ'.. ఇంతకీ పెళ్లెప్పుడంటే..??Acctress Poorna;balakrishna;boyapati srinu;jeevitha rajaseskhar;poorna;tamil;marriage;heroineSat, 08 May 2021 15:00:00 GMTసినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీ నటులు పెళ్లి విషయం వచ్చే సరికి సైలెంట్ అయిపోతారు..ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.. పెళ్లి వయసు దాటుతున్నా కానీ.. మన హీరోయిన్లు మాత్రం ఏం పట్టనట్టు ఉంటున్నారు.. ఇక ఇదిలా ఉంటె మరోవైపు కొందరు హీరోయిన్లు మాత్రం కెరీర్ ని బిల్డ్ చేసుకొని ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయింది..ఆ హీరోయిన్ మరెవరో కాదు పూర్ణ.. ఎప్పట్నుంచో తమ  పెళ్లి పై చాలానే కలలు కన్నది పూర్ణ...కానీ ఆమెను ఆ మధ్య ఓ ముఠా పెళ్లి కొడుకు రూపంలో వచ్చి పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారం గురించి తెలిసిందే.

 సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన ఈ న్యూస్, ఆ సమయంలో బాగా వైరల్ కూడా అయింది. చివరకు హీరోయిన్ ను మోసం చేయాలని ప్లాన్ చేసిన ఆ మోసగాళ్లను కటకటాల పాలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో పెళ్లంటేనే తనకు ఒక రకమైన విరక్తి, అపనమ్మకం కలిగింది అని, అందుచేత ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అప్పుడు కాస్త గట్టిగానే చెప్పింది పూర్ణ.మొత్తానికి పెళ్లి అంటే భయంతో వణికిపోయిన ఈ హీరోయిన్, ఎట్టకేలకూ పెళ్ళికి సిద్ధం అయింది. ప్రస్తుతం పూర్ణ పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు.

ఎలాగైనా ఈ ఏడాది తమ కుమార్తెకు పెళ్లి చేసేందుకు పూర్ణ తల్లిదండ్రులు వరుడి కోసం ముమ్మరంగా వెతుకులాట మొదలెట్టినట్టు ఉన్నారు. ఓ సంబంధం కూడా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉందట.మరి పెళ్లి అనంతరం తన నటనా జీవితం గురించి, అలాగే తన కెరీర్ గురించి చర్చించి, వరుడిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో పూర్ణ ఉందట. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించిన పూర్ణ, హీరోయిన్ గా మంచి సినిమాలే చేసింది..ఇక ప్రస్తుతం బుల్లితెరపై ఢీ అనే షో లో జడ్జి గా వ్యవహరిస్తోన్న పూర్ణ.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది..!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెండితెరపై వెంకీ - సౌందర్యల జోడీ అదరహో ...!!

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>