BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5c1130bf-6278-49f8-985a-114c486bb9fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5c1130bf-6278-49f8-985a-114c486bb9fa-415x250-IndiaHerald.jpgఈ మహమ్మారి నిత్యం వందలాది కుటుంబాలకు శోకసంద్రంలో ముంచుతోంది. మరెన్నో కుటుంబాలకు అండలేకుండా చేస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు కొవిడ్ సంక్షోభం పై స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా మ‌హేశ్ స్పందిస్తూ.. త్వ‌ర‌లోనే కొవిడ్ నుండి బ‌య‌ట‌ప‌డుతామ‌ని.. అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల్సిందిగా మ‌హేశ్‌బాబు సూచించారు. కొవిడ్-19 కేసులు ప్ర‌తీరోజు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ మాస్క్ ధ‌రించాల‌న్నారు. అత్య‌వ‌స‌ర‌మైతేmahesh babu;manu;nithya new;tollywood;twitterకరోనా కట్టడికై మ‌హేశ్‌బాబు జాగ్రత్తలు..!!కరోనా కట్టడికై మ‌హేశ్‌బాబు జాగ్రత్తలు..!!mahesh babu;manu;nithya new;tollywood;twitterSat, 08 May 2021 17:50:44 GMTకరోనా మహమ్మారి మనుషుల ఆరోగ్యాలతో ఒక ఆట ఆడుకుంటుంది. దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగువేల మంది మరణిస్తున్నారు. ఈ మహమ్మారి నిత్యం వందలాది కుటుంబాలకు శోకసంద్రంలో ముంచుతోంది. మరెన్నో కుటుంబాలకు అండలేకుండా చేస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు కొవిడ్ సంక్షోభం పై స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా మ‌హేశ్ స్పందిస్తూ.. త్వ‌ర‌లోనే కొవిడ్ నుండి బ‌య‌ట‌ప‌డుతామ‌ని.. అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల్సిందిగా మ‌హేశ్‌బాబు సూచించారు.  కొవిడ్-19 కేసులు ప్ర‌తీరోజు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ మాస్క్ ధ‌రించాల‌న్నారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్నారు. ఒక‌వేళ కొవిడ్ పాజిటివ్‌గా తేలితే సెల్ఫ్ ఐసోలేట్ కావాల‌న్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య ల‌క్ష‌ణాలు స‌రిచూసుకోవాల‌న్నారు.
" style="height: 379px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు..!!

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>