BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/covid-vaccine576477f2-7054-4c6b-8129-872054f7e0cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/covid-vaccine576477f2-7054-4c6b-8129-872054f7e0cc-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా మహమ్మారి ప్రళయం కొనసాగుతున్న వేళ.. కొవిడ్‌ కోరలను విరిచి వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా ‘జైకోవ్‌-డి’ టీకా అభివృద్ధి చేసింది. అతి త్వరలోనే ఈ టీకా మధ్యంతర సామర్థ్యvaccine;coronavirusత్వరలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..!!త్వరలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..!!vaccine;coronavirusSat, 08 May 2021 11:19:03 GMTదేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా మహమ్మారి ప్రళయం కొనసాగుతున్న వేళ.. కొవిడ్‌ కోరలను విరిచి వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా ‘జైకోవ్‌-డి’ టీకా అభివృద్ధి చేసింది. అతి త్వరలోనే ఈ టీకా మధ్యంతర సామర్థ్య ఫలితాలు రానున్నాయని.. ఆ ఫలితం వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు జైడస్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ వెల్లడించారు. మే నెలలోనే తమ టీకాకు అనుమతులు లభించే అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంగనా రనౌత్ కి కరోనా.. !

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>