MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-soundrya-movies-supwer-combination-2a26ffe5-587d-4945-9058-72861c6663d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-soundrya-movies-supwer-combination-2a26ffe5-587d-4945-9058-72861c6663d4-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ జోడిగా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఓకే హీరో, ఒకే హీరోయిన్ తో రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు తీసి, బెస్ట్ జోడీ గా సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందులో బెస్ట్ కాంబినేషన్ నాగార్జున, సౌందర్య అని కూడా చెప్పుకోవచ్చు. వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం. 1. నిన్నే ప్రేమిస్తా: నిన్నే ప్రేమిస్తా సినిమాలో నNAGARJUNA SOUNDRYA MOVIES SUPWER COMBINATION;nagarjuna akkineni;soundarya;ramu;ramya;ramya krishnan;srikanth;tollywood;cinema;comedy;hero;heroine;helloటాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?NAGARJUNA SOUNDRYA MOVIES SUPWER COMBINATION;nagarjuna akkineni;soundarya;ramu;ramya;ramya krishnan;srikanth;tollywood;cinema;comedy;hero;heroine;helloSat, 08 May 2021 17:00:00 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ జోడిగా  నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఓకే హీరో, ఒకే హీరోయిన్ తో రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు తీసి, బెస్ట్ జోడీ గా సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న  వారు ఎంతోమంది ఉన్నారు. అందులో బెస్ట్ కాంబినేషన్  నాగార్జున, సౌందర్య అని కూడా చెప్పుకోవచ్చు. వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


1. నిన్నే ప్రేమిస్తా:
నిన్నే ప్రేమిస్తా సినిమాలో నాగార్జున, సౌందర్య, శ్రీకాంత్ లు  కలిసి సంయుక్తంగా నటించారు. అయితే మొదటి సగ భాగం లో నాగార్జున, సౌందర్యాలు ప్రేమించుకునే విధానాన్ని చక్కగా మనకు చూపించారు. ఇక నాగార్జున ఒక ఆక్సిడెంట్ లో చనిపోతే, ఆయన కళ్ళు శ్రీకాంత్ కి పెడతారు. ఇక ఆమె ఆ విషయాన్ని తెలుసుకొని, సౌందర్య ,శ్రీకాంత్ కళ్ళల్లో నాగార్జున ను చూసుకుంటూ జీవించేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

2. ఎదురులేని మనిషి'
ఈ సినిమాలో నాగార్జున డ్యుయల్ పాత్రలో  అన్నాదమ్ముల క్యారెక్టర్ల లో నటించాడు. ఇందులో మొదటి నాగార్జున భార్యగా సౌందర్య నటించింది.


3. ఆజాద్:
ఈ సినిమాలో నాగార్జున హీరోగా, సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.


4. రాముడొచ్చాడు:
ఇక ఈ సినిమాను చూసిన వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. అటు కామెడీ పరంగా , ఇటు యాక్షన్ పరంగా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది ఈ సినిమా.


5. హలో బ్రదర్:
ఈ సినిమాలో కూడా నాగార్జున డ్యుయల్ క్యారెక్టర్ లో నటించాడు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య లు ఇద్దరూ హీరోయిన్లు గా నటించడం విశేషం.

ఇక ఈ సినిమాలలో నాగార్జున, సౌందర్య జంటగా నటించి, సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ గా పేరు ప్రఖ్యాతులు సాధించింది ఈ జంట.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>