BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telugu-film-for-foreign-film-festival-bcfebd5b-9725-433c-a96c-d4f32a3a2999-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telugu-film-for-foreign-film-festival-bcfebd5b-9725-433c-a96c-d4f32a3a2999-415x250-IndiaHerald.jpgయువ నటుడు ప్రియదర్శి నటించిన ‘కంబాలపల్లి కథలు’ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఈ వెబ్‌సిరీస్‌లో ఛాప్టర్‌1గా వచ్చిన ‘మెయిల్’ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. ఇప్పుడు అది ఏకంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా ట్విటర్‌లో పంచుకుంది. "ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి ఒక సంతోషకరమైన ‘మెయిల్’ పంపిస్తున్నాం. జూన్ 4న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా చిత్రాన్ని చూడండి" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. Mail;priyadarshi;cinema;twitter;yuva;june;indian;newyorkవిదేశీ ఫిలిం ఫెస్టివల్ కు తెలుగు సినిమా..!!విదేశీ ఫిలిం ఫెస్టివల్ కు తెలుగు సినిమా..!!Mail;priyadarshi;cinema;twitter;yuva;june;indian;newyorkSat, 08 May 2021 18:18:48 GMTయువ నటుడు ప్రియదర్శి నటించిన ‘కంబాలపల్లి కథలు’ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఈ వెబ్‌సిరీస్‌లో ఛాప్టర్‌1గా వచ్చిన ‘మెయిల్’ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. ఇప్పుడు అది ఏకంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా ట్విటర్‌లో పంచుకుంది. "ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి ఒక సంతోషకరమైన ‘మెయిల్’ పంపిస్తున్నాం. జూన్ 4న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా చిత్రాన్ని చూడండి" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది.
" style="height: 689px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>