BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/narendra-modiafb40fb3-0dce-46b8-883f-3b4e1781eb2b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/narendra-modiafb40fb3-0dce-46b8-883f-3b4e1781eb2b-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ విసురుతున్న నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాకరే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్ లతో ప్రధాని మోదీ విడివిడిగా కాల్ చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు.మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు నివారణ చర్యలపై ఆరా తీశారు. కాగా, ఈ సందర్భంగా నిరంతరం ఎంపీలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు, వేగంగా రికవnarendra modi;udhayanidhi stalin;himachal pradesh;madhya pradesh - bhopal;maharashtra - mumbai;narendra modi;uddhav thackeray;shivraj singh chouhan;smart phone;cm;prime minister;chief minister;maharashtra;oxygen;stalin;coronavirusఆ నలుగురు సీఎంలకు మోదీ ఫోన్ కాల్..!!ఆ నలుగురు సీఎంలకు మోదీ ఫోన్ కాల్..!!narendra modi;udhayanidhi stalin;himachal pradesh;madhya pradesh - bhopal;maharashtra - mumbai;narendra modi;uddhav thackeray;shivraj singh chouhan;smart phone;cm;prime minister;chief minister;maharashtra;oxygen;stalin;coronavirusSat, 08 May 2021 15:14:33 GMTకరోనా వైరస్ విసురుతున్న నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాకరే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్ లతో ప్రధాని మోదీ విడివిడిగా కాల్ చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు.మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు నివారణ చర్యలపై ఆరా తీశారు. కాగా, ఈ సందర్భంగా నిరంతరం ఎంపీలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు, వేగంగా రికవరీ రేటుపై ప్రధాని మోదీకి అప్‌డేట్ చేశానని శివరాజ్ సింగ్ చెప్పారు. అదేవిధంగా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితోనూ ప్రధాని మాట్లాడారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆసుపత్రి పడకల పరిస్థితి. టీకా డ్రైవ్ గురించి ప్రధానికి సీఎం జైరామ్ ఠాకూర్ వివరించారు.అటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్చలపై ఆరా తీశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఆక్సిజన్ అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎమర్జెన్సీ : మరో టీకాకు ఆమోదం..

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!

ఎడిటోరియల్: మమత యుపిఏ నాయకత్వానికి తగిన వ్యక్తి కాదు

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>