MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hollywood-actor-dating-with-19-yearls-girl355d4b48-2eee-4aa9-a5ff-f2586009b34a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hollywood-actor-dating-with-19-yearls-girl355d4b48-2eee-4aa9-a5ff-f2586009b34a-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో అమ్మాయిలకు ఎవరితో డేటింగ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని ప్రేమించాలనే ధ్యాసే లేకుండా పోతుంది.. ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు కూడా ఇలా వంకర పనులు చేసి సభ్యసమాజానికి దారుణమైన మెసేజ్ ను ఇస్తున్నారు.. ఇలాంటి పనులు చేయడం , మళ్ళీ ట్రోల్ అయితే వాపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. కాగా ఓ 51 ఏళ్ల నటుడు, 20 ఏళ్ల అమ్మాయి తో డేటింగ్ చేయడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..hollywood;rana;nithya new;hollywood;marriage;hero;girl;ee rojulloహవ్వా..19 ఏళ్ల అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్న 51 ఏళ్ల నటుడు..!!హవ్వా..19 ఏళ్ల అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్న 51 ఏళ్ల నటుడు..!!hollywood;rana;nithya new;hollywood;marriage;hero;girl;ee rojulloSat, 08 May 2021 13:09:58 GMTఈ రోజుల్లో అమ్మాయిలకు ఎవరితో డేటింగ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని ప్రేమించాలనే ధ్యాసే లేకుండా పోతుంది.. ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు కూడా ఇలా వంకర పనులు చేసి సభ్యసమాజానికి దారుణమైన మెసేజ్ ను ఇస్తున్నారు.. ఇలాంటి పనులు చేయడం , మళ్ళీ ట్రోల్ అయితే వాపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. కాగా ఓ 51 ఏళ్ల నటుడు, 20 ఏళ్ల అమ్మాయి తో డేటింగ్ చేయడం ఇప్పుడు సెన్సేషన్ గా  మారింది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

హాలీవుడ్ నటులను టిక్ టాకర్ లు తెగ త్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.. స్టార్ ల డేటింగ్ యాప్ డీటెయిల్స్ బయట పెడుతూ , వాళ్ళ క్యారెక్టర్ గురించి సర్టిఫికేట్ ఎలా చేస్తున్నారు.. ఈమధ్య ఓ టిక్ టాక్ యూజర్ డేటింగ్ యాప్ లో హీరో బెన్ ఫ్లెక్స్ ను అన్ మాచ్ చేసినందుకు  ఇంస్టా లో వీడియో మెసేజ్ సెండ్ చేశాడని , ఇందుకు సంబంధించిన వీడియో లీక్ చేసింది.. అది కాస్తా వైరల్ కాగా తాజాగా మరొకటి టిక్ టాక్ యూజర్ అదే పని చేసింది..

లాస్ ఏంజిల్స్ కి చెందిన కేట్ హరల్సాన్ కు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందని, ఆ సమయంలో 51 ఏళ్ల హాలీవుడ్ స్టార్ మాథ్యూ పెర్రీ రానా డేటింగ్ యాప్ లో తనకు మ్యాచ్ అయ్యాడని తెలిపింది..  అప్పుడే తన ఏజ్ గురించి వివరించానన్నా కేట్..  ఫేస్ టైం కాల్ లో నేను నీ తండ్రిలాగే వయసులో ఉన్నానా? అని అడిగిన వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేసింది.. అది కాస్త వైరల్ కాగా కొందరు యూజర్స్ నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కేట్..  హాలీవుడ్ నటులు టీనేజ్ గర్ల్స్ ని ఎలా వాడుకుంటున్నారు.. ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తెలిపేందుకే ఈ వీడియో షేర్ చేశారని చెప్పింది.. మొత్తానికి ఈ వీడియో మాథ్యూ నిజస్వరూపాన్ని బయటపెట్టినదని, తను హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్నారుల వలన కరోనా ముప్పు అధికం అంట. !

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>