MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-hero-is-silent-on-trivikram-movie96ddc699-f84e-4457-a197-0263184c54f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-hero-is-silent-on-trivikram-movie96ddc699-f84e-4457-a197-0263184c54f3-415x250-IndiaHerald.jpgనేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయమయ్యారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రీతిజింతా హీరోయిన్ గా నటించింది. అప్పట్లో మంచి అంచనాలతో విడుదలయిన ఈ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టింది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఛాన్స్ లతో కొనసాగిన మహేష్ బాబు కెరీర్ పరంగా ఎన్నో అత్యద్భుత విజయాలను కోట్లాది మంది ఆడియన్స్ అభిమానాన్ని చూరగొని ప్రస్తుతం టాలీవుడ్లో తిరురుగులేనmaheshbabu-prakashraj;mahesh;prakash raj;bharath;maharshi;raj;srinivas;tiru;trivikram srinivas;vyjayanthi;rajaka;sri bharath;cinema;rajani kanth;maharshi 1;businessman;audience;blockbuster hit;heroine;success;pokiriఅబ్బో, మహేష్ సినిమాలో మోనార్క్ ....  డౌటే లేదు సూపర్ హిట్టే .... ??అబ్బో, మహేష్ సినిమాలో మోనార్క్ ....  డౌటే లేదు సూపర్ హిట్టే .... ??maheshbabu-prakashraj;mahesh;prakash raj;bharath;maharshi;raj;srinivas;tiru;trivikram srinivas;vyjayanthi;rajaka;sri bharath;cinema;rajani kanth;maharshi 1;businessman;audience;blockbuster hit;heroine;success;pokiriSat, 08 May 2021 17:00:00 GMTనేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయమయ్యారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రీతిజింతా హీరోయిన్ గా నటించింది. అప్పట్లో మంచి అంచనాలతో విడుదలయిన ఈ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టింది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఛాన్స్ లతో కొనసాగిన మహేష్ బాబు కెరీర్ పరంగా ఎన్నో అత్యద్భుత విజయాలను కోట్లాది మంది ఆడియన్స్ అభిమానాన్ని చూరగొని ప్రస్తుతం టాలీవుడ్లో తిరురుగులేని స్టార్ గా ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక మహేష్ బాబు నటించిన అనేక సినిమాల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు పలు పాత్రలు చేయడం జరిగింది. మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు మొదలుకొని గత ఏడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు మహేష్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే రాజకుమారుడు, ఒక్కడు, అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలను చెప్పవచ్చు. అయితే మధ్యలో మరికొన్ని సినిమాలు మహేష్ తో కలిసి ప్రకాష్ రాజ్ నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాయి.

ఇక అసలు విషయం ఏమిటంటే అతి త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న 28వ మూవీలో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్ర చేయనున్నారని ఇప్పటికే ప్రకాష్ ని కలిసి కథ, కథనాలు వినిపించిన దర్శకుడు త్రివిక్రమ్ ఆయన నుండి ఆమోదం అందుకోవడంతో పాటు కాల్షీట్స్ కూడా తీసుకున్నారని అతి త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. మరి మొత్తంగా దీనిని బట్టి మరొకసారి మహేష్ తో మోనార్క్ ప్రకాష్ రాజ్ కలిసి నటిస్తున్నారంటే ఈ సినిమా కూడా సూపర్ హిట్టే అంటున్నారు విశ్లేషకులు ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>