PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd52853d1-061e-48cb-bc50-5a8e866f48b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd52853d1-061e-48cb-bc50-5a8e866f48b3-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఊరూరా క‌రోనా విస్త‌రించింది. ఇప్ప‌టికే వేలాదిమంది ప్ర‌జ‌ల‌ను మ‌హమ్మారి పొట్ట‌న పెట్టుకుంది. నిత్యం 5000ల‌కు పైగా కేసులు న‌మోదైన‌ట్లుగా అధికారికంగ వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టిస్తోంది. వాస్త‌వానికి వ్యాధికి గురైన సంఖ్య‌.. మ‌ర‌ణించిన వారి సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉండి ఉంటుంద‌న్న అభిప్రాయం జ‌నాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. వ్యాధి ఎక్కువ‌గా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించాల‌న్న డిమాండ్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ప్ర‌భుత్వం మాత్రం అంత ఆస‌క్తిగా లేదు. లాక్‌డౌన్ విధింపుపై జ‌నంలో kcr;tiru;zero;panjaaక‌రోనాపై ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఇంటెలిజెన్స్ ఆరా..! డైలీ కేసీఆర్‌కు రిపోర్ట్‌..!క‌రోనాపై ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఇంటెలిజెన్స్ ఆరా..! డైలీ కేసీఆర్‌కు రిపోర్ట్‌..!kcr;tiru;zero;panjaaSat, 08 May 2021 08:10:00 GMT 

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 280కు  కంటోన్మెంట్ జోన్లను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. మండ‌ల‌కేంద్రాలు, డివిజ‌న్ కేంద్రాలు సైతం పాక్షిక లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అనేక వ్యాపార‌, వాణిజ్య సంఘాలు, స‌ముహాలు మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కే వ్యాపారాలు నిర్వ‌హిస్తూ అనంత‌రం మూసివేస్తున్నారు. ప్ర‌ముఖ ఆల‌యాల‌న్నీ కూడా ఇప్ప‌టికే మూత ప‌డ్డాయి. మ‌రికొన్ని  ఆల‌యాల్లో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. నిర్ణీత స‌మ‌యాల్లో మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు.వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లోకి ఎవరూ రాకుండా పకడ్బం దీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊరు చుట్టూ ముళ్లకంచెను ఏర్పాటు చేసి కొత్త వారిని అడ్డుకుంటున్నారు. అలాగే వంతుల వారీగా ఊళ్లో గస్తీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి ఎలాంటి వాహనాలు రాకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తు న్నారు.


లాక్‌డౌన్‌తో చాలా వ‌ర‌కు ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతోంద‌ని, ఎవ‌రికి క‌రోనా సోకిన తెలిసిపోవ‌డంతో పాటు మిగ‌తా వారు అల‌ర్ట‌వుతున్నార‌ని పేర్కొంటున్నారు. వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు లాక్‌డౌన్ దోహదం చేస్తోంద‌ని చెబుతున్నారు. కొన్నాళ్లు ప‌నులు మానుకుని ప్రాణాలు కాపాడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా గ్రామాల ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి కరోనా వైరస్‌ పంజా విసరడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించు కోవ డంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో రోజుకు పదుల సంఖ్యలో వచ్చిన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం జీరో కేసులుగా నమోదవుతున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయిపల్లవికి స్టార్ డమ్ అంటే ఆ ఎయిర్‌పోర్టులో తెలిసిందట..

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>