BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/boggarapuacfeb5c7-1459-468e-b7e8-a35d8907637e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/boggarapuacfeb5c7-1459-468e-b7e8-a35d8907637e-415x250-IndiaHerald.jpgమాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య శుక్రవారం రోజు తీవ్ర అనారోగ్యం తో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఈయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేత. గత 20 ఏళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్న బొగ్గారపు స్వస్థలం కామేపల్లి మండలం పండితాపురం గ్రామం. ఈయన స్వాతంత్య్రboggarapu;hyderabad;mla;lawyer;wife;partyEx ఎమ్మెల్యే బొగ్గారపు ఇక లేరుEx ఎమ్మెల్యే బొగ్గారపు ఇక లేరుboggarapu;hyderabad;mla;lawyer;wife;partySat, 08 May 2021 09:59:44 GMTమాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య శుక్రవారం రోజు తీవ్ర అనారోగ్యం తో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఈయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేత. గత 20 ఏళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్న బొగ్గారపు స్వస్థలం కామేపల్లి మండలం పండితాపురం గ్రామం. ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు అంతే కాదు ప్రత్యక్షంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. 1978లో తొలిసారిగా ఏర్పడిన సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పువ్వాడ నాగేశ్వర్‌రావుపై గెలిచారు. హై కోర్ట్ లో న్యాయవాది గా పని చేసిన బొగ్గారపు సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులతో పాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళనాడులో లాక్డౌన్ అందుకేనా..?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>