BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/director-bhagyaraj35a50ad9-6291-4653-840d-cf7a0f478b51-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/director-bhagyaraj35a50ad9-6291-4653-840d-cf7a0f478b51-415x250-IndiaHerald.jpgదర్శకుడు మరియు నటుడు అయినా భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ సమాచారాన్ని భాగ్యరాజు కుమారుడు శాంతను సమాచారం ఇచ్చారు. " మా తండ్రి భాగ్యరాజ్‌ కి అలాగే మా అమ్మ గారు పూర్ణిమకు ఈ రోజే కరోనా అని తేలింది. డాక్టర్ల సలహా మేరకు మేము మాdirector bhagyaraj;media;tamil;house;fatherతమిళ దర్శకుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనాతమిళ దర్శకుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనాdirector bhagyaraj;media;tamil;house;fatherSat, 08 May 2021 06:53:00 GMTదర్శకుడు మరియు నటుడు అయినా భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ సమాచారాన్ని భాగ్యరాజు కుమారుడు శాంతను సమాచారం ఇచ్చారు. " మా తండ్రి భాగ్యరాజ్‌ కి అలాగే మా అమ్మ గారు పూర్ణిమకు ఈ రోజే కరోనా అని తేలింది. డాక్టర్ల సలహా మేరకు మేము మా కుటుంబ సభ్యులు అలాగే మా సిబ్బంది అంత కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాం. గత కొన్ని రోజులుగా మాతో పలువిధాలుగా టచ్ లో ఉన్న వాళ్లంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం" అంటూ శాంతను సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>