BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/putta-madhueff03ae3-b795-41c0-bc61-d47b84d6be1b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/putta-madhueff03ae3-b795-41c0-bc61-d47b84d6be1b-415x250-IndiaHerald.jpgపెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ సస్పెన్స్ కు తెర పడింది. పుట్టా మధును భీమవరంలో ఓ హోటల్‌లో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డికి హైద‌రాబాద్ కు తీసుకువ‌స్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మ‌ధు కనిపించకుండా పోవ‌డం క‌లక‌లం రేపిన విషయం తెలిసిందే. ​ putta madhu;district;police;minister;arrest;bhimavaram;peddapalliబ్రేకింగ్: పుట్ట మధు అరెస్ట్..!!బ్రేకింగ్: పుట్ట మధు అరెస్ట్..!!putta madhu;district;police;minister;arrest;bhimavaram;peddapalliSat, 08 May 2021 09:52:15 GMTపెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ సస్పెన్స్ కు తెర పడింది. పుట్టా మధును భీమవరంలో ఓ హోటల్‌లో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డికి హైద‌రాబాద్ కు తీసుకువ‌స్తున్నారు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మ‌ధు కనిపించకుండా పోవ‌డం క‌లక‌లం రేపిన విషయం తెలిసిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తుమ్మల కూడా అటేనా...?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>