BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pv-express-highwayd2ad297b-9181-4557-a2f1-5e0f447d10bd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pv-express-highwayd2ad297b-9181-4557-a2f1-5e0f447d10bd-415x250-IndiaHerald.jpgశుక్రవారం రోజు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న కారు శుక్రవారం మధ్యాహ్నం పిల్లర్ నంబర్ 292 వద్ద బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంpv express highway;police;car;police station;traffic police;local language;shamshabadవీడియో: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తావీడియో: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తాpv express highway;police;car;police station;traffic police;local language;shamshabadSat, 08 May 2021 07:41:00 GMTశుక్రవారం రోజు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  మెహిదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న కారు శుక్రవారం మధ్యాహ్నం పిల్లర్ నంబర్ 292 వద్ద  బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం లో పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. అక్కడి స్థానికులు బాధితులను వెంటనే సమీపంలో గల హాస్పిటల్ కి తరలించగా అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. వెంటనే అలెర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని కారును తీయించి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరిగింది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త రూల్స్ ఇవే

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>