MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-marring-year-mnachu-laxmi-comments-rana-show8bf50590-68cd-4a5c-9169-100aa0d861b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-marring-year-mnachu-laxmi-comments-rana-show8bf50590-68cd-4a5c-9169-100aa0d861b3-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీత్ సింగ్ అంటే మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ అని, సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తను స్లిమ్ గా అవ్వడానికి జిమ్ కు కూడా వెళ్లి కష్టపడేది. అలా తను జిమ్ కు వెళ్లే ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునేది. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి, రకుల్ ప్రీతి సింగ్ ఎంత మంచి స్నేహితులో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరూ చేసే రచ్చ గురించి నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. వీరిద్దరు కలిసి చాలా సన్నిహితంగా ఉండే ఫోటోలపై నెటిజన్లు ఎక్కువగా స్పందిస్తూ ఉంటాRAKUL MARRING YEAR MNACHU LAXMI COMMENTS RANA SHOW;rana;lakshmi;lakshmi manchu;prithy;rakul preet singh;media;marriage;lakshmi devi;heroine;racchaత్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న స్టార్ హీరోయిన్ !త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న స్టార్ హీరోయిన్ !RAKUL MARRING YEAR MNACHU LAXMI COMMENTS RANA SHOW;rana;lakshmi;lakshmi manchu;prithy;rakul preet singh;media;marriage;lakshmi devi;heroine;racchaSat, 08 May 2021 14:00:00 GMT
రకుల్ ప్రీత్ సింగ్ అంటే మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ అని, సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తను స్లిమ్ గా అవ్వడానికి జిమ్ కు కూడా వెళ్లి కష్టపడేది. అలా తను జిమ్ కు వెళ్లే ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునేది. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో  మంచు లక్ష్మి, రకుల్ ప్రీతి సింగ్ ఎంత మంచి స్నేహితులో మనం  పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరూ చేసే రచ్చ గురించి నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. వీరిద్దరు కలిసి చాలా సన్నిహితంగా ఉండే ఫోటోలపై నెటిజన్లు ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు.


అయితే ఇలాంటి విషయాలపై మంచు లక్ష్మి, రకుల్ ప్రీతి సింగ్ స్పందించారు. ఇక  ఇటీవల  రానా హోస్ట్ గా  చేస్తోన్న రానా నెంబర్ వన్ యారీ మూడో సీజన్లో మంచు లక్ష్మి, రకుల్ రచ్చ చేశారట. రానా మీపై వచ్చే గాసిప్స్ ఏంటి? అని రకుల్ ను ప్రశ్నించగా, ఇలా సమాధానాలు చెప్పారు. తమ మీద ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయని, లక్ష్మీ కి తనకు మధ్య ఏదో ఉందని అంటుంటారు.. చాలా అసహ్యంగా రాస్తుంటారు,మాట్లాడుకుంటుంటారని రకుల్ చెప్పుకొచ్చారు. మేము ఇద్దరం క్లోజ్ గా ఉన్న ఫోటోల పై  ఎక్కువగా ఏవేవో ఊహించుకొని  రాసుకుంటూ ఉంటారని  చెప్పుకొచ్చింది రకుల్ ప్రీతిసింగ్.


అయితే మంచు లక్ష్మి లైఫ్ లోకి రకుల్ వచ్చాక అన్ని పద్ధతులు మారాయని రానా అన్నారు. ఏమి తినాలన్నా మంచు లక్ష్మి ఎంతో ఆలోచిస్తుందని రానా అన్నారు. ఎక్కడికైనా వెళ్ళిన కూడా రకులే ఆర్డర్ చేస్తుందని మంచులక్ష్మి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రకుల్ పెళ్లి గురించి కూడా రానా కామెంట్ చేశారు. రకుల్ నీ పెళ్లి ఎప్పుడు ? అని అడగడంతో... దానికి మంచు లక్ష్మి వెంటనే స్పందిస్తూ.. ఈ ఏడాదిలోనే రకుల్ పెళ్లి ఉంటుందని అసలు విషయం చెప్పేశారు. లేదు లేదంటూ రకుల్ వాదించగా. పెళ్లి కాకపోతేనేమి ఆ ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. త్వరలోనే బాయ్ ఫ్రెండ్ వస్తాడేమో అంటూ మంచు లక్ష్మి అన్నారు.
అలాగే రకుల్ కి వచ్చే బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే, నా దగ్గరికి వస్తే రకుల్ గురించి మొత్తం చెప్పి పంపిస్తాను అని కూడా మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే మాములుగా ఉండదు...

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>