MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-comments-on-sridevi-vetagadu-movie7f4f8705-7219-47f9-8ead-cfe1d8848d90-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-comments-on-sridevi-vetagadu-movie7f4f8705-7219-47f9-8ead-cfe1d8848d90-415x250-IndiaHerald.jpgఓ స్టార్ హీరో కి విపరీతమైన క్రేజ్ ఉండడం మనం చూశాం.. ఓ దర్శకుడికి, ఓ నిర్మాత కి కూడా భారీ అభిమానులు ఉండటం చూశాం.. కానీ హీరోయిన్ లకు కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉంటారని నిరూపించింది హీరోయిన్ శ్రీదేవి.. ఆ రోజుల్లో శ్రీదేవి స్టార్ హీరోల ని మించిన క్రేజ్ ని సంపాదించుకుంది.. అందుకే సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరూ హీరోలు ఆమెను హీరోయిన్ గా తమ సినిమాల్లో నటింప చేయాలని కలలు కనే వారు.. sridevi;ntr;sridevi kapoor;jr ntr;sudigali sudheer;dance;producer;producer1;hero;heroine;nandamuri taraka rama rao;manam;raghavendraమనవరాలి వయసున్న హీరోయిన్ తో స్టెప్పులా..మతి చెండిందా మీకు..!!మనవరాలి వయసున్న హీరోయిన్ తో స్టెప్పులా..మతి చెండిందా మీకు..!!sridevi;ntr;sridevi kapoor;jr ntr;sudigali sudheer;dance;producer;producer1;hero;heroine;nandamuri taraka rama rao;manam;raghavendraSat, 08 May 2021 16:00:00 GMTఓ స్టార్ హీరో కి విపరీతమై న క్రేజ్ ఉండడం మనం చూశాం.. ఓ దర్శకుడికి, ఓ నిర్మాత కి కూడా భారీ అభిమానులు ఉండటం చూశాం.. కానీ హీరోయిన్ లకు కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉంటారని నిరూపించింది హీరోయిన్ శ్రీదేవి.. ఆ రోజుల్లో శ్రీదేవి స్టార్ హీరోల ని మించిన క్రేజ్ ని సంపాదించుకుంది.. అందుకే సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరూ హీరోలు  ఆమెను హీరోయిన్ గా తమ సినిమాల్లో నటింప చేయాలని కలలు కనే వా రు..

శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి అనే తపస్సు తప్ప అప్పట్లో వేరే దేని మీద పెద్దగా పోకస్ పెట్ట లేదట ఆమె అభిమానులు... తను ఎక్కడి నుంచి వచ్చి మనందరినీ తన అందంతో మురిపించిందో, మళ్లీ అక్కడికే వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.. నాలుగేళ్ల వయసులో నటన ను ప్రారంభించి న శ్రీదేవి 54 ఏళ్ల వయస్సులో ఈ భువిని వదిలేసి వెళ్ళిపోయింది.. స్వర్గీయ ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆయనతో జట్టుకట్టి డ్యాన్సులు కూడా వేసిన ఘనత ఆమెకే సొంతం అయ్యిం ది..

ఈ సందర్భంగా ఎన్టీఆర్ సుధీర్ గురించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారట.. వేటగాడు సిని మా సమయం లో శ్రీదేవి నీ హీరోయిన్ గా తీసుకుందామ ని రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో అన్నారట.. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ రాఘవేంద్ర రావు ని అబ్బురపరిచిందట..'దాందేముంది బ్రదర్.. మా వయసూ పధ్నాలుగు ఏళ్లే కదా' అంటూ నవ్వేశారట ఎన్టీఆర్. మొదట గా ఆకుచాటు పిందె తడిసి అనే పాటను తీసి.. ఓకే అనుకున్నాక మిగిలిన చిత్రాన్ని తెరకెక్కించారట. అలా ఓ అపురూపమైన కాంబినేషన్ రూపొందింది. ఆ తరువాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం శ్రీదేవికి రాలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>