PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6c14a3c0-733f-412b-b0c8-6599beba82c1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6c14a3c0-733f-412b-b0c8-6599beba82c1-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా ఉధృతి చాలా తీవ్రంగా వుంది. రోజు రోజుకి కేసులు మితి మీరిపోతున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గొల్లవెల్లి గ్రామాన్ని కరోనా కబళిస్తోంది. గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉప్పలగుప్తం మండలంలోని coronavirus;india;godavari river;andhra pradesh;muralidhar rao;district;collector;mandalam;village;ministerఆ జిల్లా మొత్తం పాజిటివ్ కేసులే..రోజు మరణాలు...ఆ జిల్లా మొత్తం పాజిటివ్ కేసులే..రోజు మరణాలు...coronavirus;india;godavari river;andhra pradesh;muralidhar rao;district;collector;mandalam;village;ministerSat, 08 May 2021 18:32:56 GMTభారత్ లో కరోనా ఉధృతి చాలా తీవ్రంగా వుంది. రోజు రోజుకి కేసులు మితి మీరిపోతున్నాయి.ఆక్సీజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. రోజు రోజుకి కొన్ని వేళల్లో కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది చనిపోతున్నారు. ఇక ముఖ్యంగా గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గొల్లవెల్లి గ్రామాన్ని కరోనా కబళిస్తోంది. గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. ఇక తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక ఉప్పలగుప్తం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గడిచిన పది రోజుల్లో సుమారు ఇరవై నుండి 30 మంది వరకు కరోనా తో మృతి చెందారు. గ్రామంలో దాదాపు 80 శాతం మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. తమ గ్రామాల్లో కి ఎవరూ రావడం లేదని, తమను కూడా ఎవరు రానివ్వడం లేదని, తమకు నిత్యవసర వస్తువులు కూడా తెచ్చి ఇచ్చే వారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అయితే, ఊరిలో ప్రతి రోజు ఇద్దరు చొప్పున మరణించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి గానీ, నాయకుడు కానీ తమ గ్రామానికి రావడం లేదని వాపోతున్నారు.ఇక ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి పెట్టి సరైన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. విషయం తెలిసిన మంత్రి విశ్వరూప్ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. గ్రామాన్ని కట్టుదిట్టం చేయాలని, ప్రజలకు అవసరమైన నిత్యవసరాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. గ్రామంలో కరోనా కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెహర్ రమేష్ రిక్వెస్ట్..సోనూ సూద్ యాక్సెప్ట్ ..!

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>