MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanbd8b1378-4b1d-4182-b8fd-e35f8a89ae17-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanbd8b1378-4b1d-4182-b8fd-e35f8a89ae17-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన వకీల్ సాబ్ సూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా పవన్ కు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది. పవర్ స్టార్ ఇందులో లాయర్ సత్యదేవ్ అనే పాత్రలో కనిపించగా వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాల్లో ఒకటి అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. మరొక నటుడు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తుండగా సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానరpawankalyan-kanganaranaut;pawan;prabhas;venkatesh;rana;kangana ranaut;nidhhi agerwal;aishwarya;aishwarya rajesh;harish shankar;kalyan;naga;nidhi;pawan kalyan;puri jagannadh;ram pothineni;ram talluri;rana daggubati;shankar;sithara;sriram;surender reddy;vamsi;mumbai;bollywood;tollywood;cinema;huzur nagar;naga aswin;producer;remake;producer1;thief;daggubati venkateswara rao;heroine;yuva;film nagar;mythri movie makers;venu sreeram;reddy;donga;ek niranjanపవన్ ప్రక్కన హీరోయిన్ గా ఫైర్ బ్రాండ్ .... ఏంటి నిజమే ... ??పవన్ ప్రక్కన హీరోయిన్ గా ఫైర్ బ్రాండ్ .... ఏంటి నిజమే ... ??pawankalyan-kanganaranaut;pawan;prabhas;venkatesh;rana;kangana ranaut;nidhhi agerwal;aishwarya;aishwarya rajesh;harish shankar;kalyan;naga;nidhi;pawan kalyan;puri jagannadh;ram pothineni;ram talluri;rana daggubati;shankar;sithara;sriram;surender reddy;vamsi;mumbai;bollywood;tollywood;cinema;huzur nagar;naga aswin;producer;remake;producer1;thief;daggubati venkateswara rao;heroine;yuva;film nagar;mythri movie makers;venu sreeram;reddy;donga;ek niranjanSat, 08 May 2021 22:40:00 GMTప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన వకీల్ సాబ్ సూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా పవన్ కు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది. పవర్ స్టార్ ఇందులో లాయర్ సత్యదేవ్ అనే పాత్రలో కనిపించగా వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాల్లో ఒకటి అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. మరొక నటుడు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తుండగా సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ కూడా చేస్తున్న పవన్ ఈ మూవీలో వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించనున్న మూవీ కూడా పవన్ చేయనున్నారు.

అయితే ఆ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సురేందర్ రెడ్డిమూవీ ని పక్కా స్టైలిష్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని అలానే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రానవత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. కాగా కంగనా నేడు కరోనా పాజిటివ్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడి ప్రస్తుత కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన అనంతరం ముంబై వెళ్లి కంగానని కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి మూవీ కథను వినిపించి ఆమె ఆమోదం అందుకోనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త కనుక నిజమే అయితే చాలా గ్యాప్ తరువాత కంగనా కు టాలీవుడ్ లో ఛాన్స్ దక్కినట్లే. గతంలో ఆమె ప్రభాస్ హీరోగా పూరి తీసిన ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్ గా నటించారు ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓటీటీలో బట్టల రామస్వామి బయోపిక్.. ఎప్పుడో తెలుసా..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>