MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-released-anasuya-movie-poster460d9b88-0384-47c2-a9ee-7b654e86c9ef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-released-anasuya-movie-poster460d9b88-0384-47c2-a9ee-7b654e86c9ef-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.  పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒక వైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు  సినిమాల్లో వైవిధ్యమైన  పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’.ఇందులో ప్రెగ్నెంట్‌ లేడీ గెటప్‌లో కనిపించి thank you brother;review;ravi;allu arjun;anasuya bharadwaj;ravi teja;cinema;arjun 1;anasuya 1అనసూయ సినిమాని ఎవరు పట్టించుకోరేంటి ?అనసూయ సినిమాని ఎవరు పట్టించుకోరేంటి ?thank you brother;review;ravi;allu arjun;anasuya bharadwaj;ravi teja;cinema;arjun 1;anasuya 1Sat, 08 May 2021 16:30:00 GMTబుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.  పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒక వైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు  సినిమాల్లో వైవిధ్యమైన  పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’.ఇందులో ప్రెగ్నెంట్‌ లేడీ గెటప్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది అనసూయ.

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మే 7 ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైంది.పాయింట్ పరంగా మంచి కంటెంట్ తీసుకున్న దర్శకుడు.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. మూవీలో వచ్చే కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌ అంతా బోల్డ్‌ సీన్స్‌, లవ్‌ట్రాక్‌తో సోసోగా నడిపించి సెకండాఫ్‌లో అసలు కథని చూపించాడు అని రివ్యూస్ వచ్చాయి. మామూలుగానే ఈ సినిమా మీద అంచనాలు అంతగా లేవు దానితో ఈ రివ్యూస్ కూడా ఇలా రావడంతో ఈ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు.

చాలామందికి అసలు ఈ సినిమా విడుదలైనట్టు కూడా తెలీదు. థాంక్ యు బ్రదర్ విడుదలకి ముందు కూడా అంతగా ప్రమోషన్స్ చేయలేదు. దానితో ఈ సినిమాకి ఆహా లో మొదటిరోజు సరైన రెస్పాన్స్ రాలేదు.ఇంతకుముందు అనసూయ కథనం అని లేడీ ఓరియంట్ సినిమా చేసి చేతులు కాల్చుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ థాంక్ యు బ్రదర్ తో మళ్ళీ అదే తప్పు చేసింది అని టాక్. ఇక ఈ సినిమా తర్వాత అనసూయ రవితేజ ఖిలాడి లో ఒక ప్రధాన పాత్ర చేస్తుంది. అలాగే అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప లో కూడా మంచి పాత్ర ని అనసూయ చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>