PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు నిరసన దీక్షకు దిగారు. తన కార్యాలయం లో అంబేద్కర్ విగ్రహం సాక్షి గా దీక్ష చేపట్టిన నక్కా ఆనంద బాబు... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా కట్టడి లో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్ని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలకు కనీసం టెస్ట్ లు కూడా పూర్తిగా చేయలేని దుస్దితి వచ్చిందని విమర్శలు చేసారు. పాజిటివ్ వచ్చిన వారికి బెడ్ లు లేవు, ఆక్సిజన్ సరఫరాtdp,ycp,ap;raja;jagan;vishakapatnam;government;minister;tdp;oxygen;sakshiభార్యా పిల్లలతో కలిసి టీడీపీ మాజీ మంత్రి దీక్ష...!భార్యా పిల్లలతో కలిసి టీడీపీ మాజీ మంత్రి దీక్ష...!tdp,ycp,ap;raja;jagan;vishakapatnam;government;minister;tdp;oxygen;sakshiSat, 08 May 2021 14:00:00 GMTరాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు నిరసన దీక్షకు దిగారు. తన కార్యాలయం లో అంబేద్కర్ విగ్రహం సాక్షి గా దీక్ష చేపట్టిన నక్కా ఆనంద బాబు... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా కట్టడి లో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్ని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలకు కనీసం టెస్ట్ లు కూడా పూర్తిగా చేయలేని దుస్దితి వచ్చిందని విమర్శలు చేసారు. పాజిటివ్ వచ్చిన వారికి బెడ్ లు లేవు, ఆక్సిజన్ సరఫరా కూడా లేదు అని అన్నారు.

బెడ్ లు అడిగితే కేసు పెట్టే పరిస్థితి కి వెళ్లారని విమర్శలు చేసారు. ఎంత మంది పై కేసులు పెడతారో పెట్టండి చూద్దాం అని సవాల్ చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ తరలిపోతున్న పట్టించుకునే నాదుడే లేడు అని అన్నారు. వ్యాక్సిన్ లు వేద్దామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని మండిపడ్డారు. కళ్లు ఉండి చూడలేని కబోదిలాగ జగన్ ప్రభుత్వం ఉంది అని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు వచ్చాయి అన్నారు. తక్షణమే రాష్ట్రం లోని ప్రజలందరికి వ్యాక్సిన్ వేయాలి అని డిమాండ్ చేసారు.

రాష్ట్రం లోని ప్రజలందరికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా నిరసన వ్యక్తం చేసారు. తన నివాసంలో కుటుంబ సమేతంగా దీక్ష చేపట్టారు. కరోనా నివారణ చర్యల్లో వైకాపా ప్రభుత్వం విఫలమైంది అని ఆయన అన్నారు. కేసులు భారీగా పెరుగుతున్నాయని విమర్శలు చేసారు. మరణాల సంఖ్యను ప్రభుత్వం దాచి పెడుతుంది అని వ్యాఖ్యలు చేసారు. రోగులకు కనీసం ఆసుపత్రులలో బెడ్ లు కూడా ఇవ్వలేని దుస్దితి నెలకొంది అన్నారు. జగన్ అసమర్ద పాలనతో ప్రజలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు అని ఆయన  వ్యాఖ్యలు చేసారు. ప్రవేట్ ఆసుపత్రి దోపిడి ని అరికట్టలేకపోయింది అని వ్యాఖ్యానించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే మాములుగా ఉండదు...

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>