TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/-shanthi-swaroop6b58a3bb-cff1-4724-bd0a-6890b857f616-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/-shanthi-swaroop6b58a3bb-cff1-4724-bd0a-6890b857f616-415x250-IndiaHerald.jpgఇటీవలే కాలంలో జబర్దస్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్ లు పరిచయమవుతూ వెండితెరకు నటీనటుల కొరత లేకుండా చేస్తుంది. ఈ షో నుంచి ఇప్పటికే మంచి మంచి సినిమా అవకాశాలు పొందుతూ ఉండగా మరికొంతమంది పరోక్షంగా లాభపడుతున్నారు.. ఈ షో కి వచ్చిన దాదాపు అందరుshanthi swaroop;audi;krishna river;cinema;jabardasth;huzur nagar;leaderజబర్దస్త్ శాంతి స్వరూప్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా. . ?జబర్దస్త్ శాంతి స్వరూప్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా. . ?shanthi swaroop;audi;krishna river;cinema;jabardasth;huzur nagar;leaderSat, 08 May 2021 12:00:00 GMTఇటీవలే కాలంలో జబర్దస్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్ లు పరిచయమవుతూ వెండితెరకు నటీనటుల కొరత లేకుండా చేస్తుంది. ఈ షో నుంచి ఇప్పటికే మంచి మంచి సినిమా అవకాశాలు పొందుతూ ఉండగా మరికొంతమంది పరోక్షంగా లాభపడుతున్నారు.. ఈ షో కి వచ్చిన దాదాపు అందరు సెటిల్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఎంతైనా ఈ షో ఎంతోమందికి కడుపు నింపండి.. అందుకే ఈ షో పై ప్రేక్షకుల్లో విపరీతమైన మక్కువతో పటు గౌరవం కూడా ఉంది.. పదేళ్లుగా నిర్విరామంగా ఈ షో కొనసాగుతూ త్వరలోనే ఓ రికార్డు కూడా కొట్టబోతుంది..

ఇకపోతే జబర్దస్త్ కంటెస్టెంట్ శాంతి స్వరూప్ కూడా ఈ షో తో మంచో పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఫిమేల్ గెటప్స్ తో ఫేమస్ అయినా శాంతి స్వరూప్ జబర్దస్త్ లో నటిస్తూ ఎంతోమంది ని కడుపుబ్బా నవ్వించాడు. తెలుగు బుల్లితెరపై నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు జబర్దస్త్ లో శాంతి స్వరూప్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని షో వచ్చినా దీనికి సాటిరారు అన్న రీతిలో షో కొనసాగుతుండగా శాంతి స్వరూప్ కూడా తన ప్రాముఖ్యత ని చాటుకున్నాడు. అయితే  శాంతి స్వరూప్ కి  జబర్దస్ టీం లీడర్ అయ్యే అవకాశం రావట్లేదన్నది ఆయన అభిమానులు అంటున్న మాట..

తాజాగా తన ఆస్తుల వివరాలను వెల్లడించాడు శాంతి స్వరూప్..కృష్ణా నగర్ లో ఒక బిల్డింగ్ లో ఉంటున్న శాంతి స్వరూప్.. నిజానికి తనకు సొంత ఇల్లు కూడా లేదని.. అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిపాడు. అది కూడా ఒకటే గదిలోనే ఉంటున్నానని, అందులోనే హాల్, కిచెన్, బెడ్ రూమ్ అని పంచుకున్నాడు. పైగా తనకు గొప్పగా బ్రతకాలని ఆశ లేదంటూ.. వచ్చిన దానితోనే తృప్తి గా ఉంటున్నట్లు తెలిపాడు. ఇక తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని, పైగా ఓ ఆడి కారు కూడా ఉందని పుకార్లు రాగా.. అందులో ఎటువంటి నిజం లేదని తనకు ఉన్నది ఒక స్కూటీ అని.. అది కూడా ఈఎంఐ లో కొనుకున్నట్లు తెలిపాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబో 17 సినిమాలు చేస్తే ఒక్క‌టే ఫ్లాప్!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>