PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd23b62c1-d70f-4ca3-b6b8-546a12e6ff4b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd23b62c1-d70f-4ca3-b6b8-546a12e6ff4b-415x250-IndiaHerald.jpgకరోనా సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా రాదన్న నమ్మకం ఏమీ లేదు. అందుకే కరోనా సోకినా భయపడకుండా దాని ద్వారా పెద్దగా ఇబ్బంది పడకుండా తప్పించుకునే మార్గాల గురించి అవగాహన పెంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకు సంబంధించిన మూడు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.. కరోనా వస్తే.. మనం వాసన కోల్పోతామన్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు? కరోనా వచ్చిన వారు ఎందుకు వాసన కోల్పోతారంటే..coronavirus;kanna lakshminarayana;protein;indian gooseberry;shaktiకరోనాపై పోరాడాలంటే ఈ 3 విషయాలు తప్పక తెలిసుండాలి..!కరోనాపై పోరాడాలంటే ఈ 3 విషయాలు తప్పక తెలిసుండాలి..!coronavirus;kanna lakshminarayana;protein;indian gooseberry;shaktiSat, 08 May 2021 23:00:00 GMTకరోనా సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా  కరోనా రాదన్న నమ్మకం ఏమీ లేదు. అందుకే కరోనా సోకినా భయపడకుండా  దాని ద్వారా పెద్దగా ఇబ్బంది పడకుండా తప్పించుకునే మార్గాల గురించి అవగాహన పెంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకు సంబంధించిన మూడు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.. కరోనా వస్తే.. మనం వాసన కోల్పోతామన్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?

కరోనా వచ్చిన వారు ఎందుకు వాసన కోల్పోతారంటే.. కరోనా మన శరీరం లో ప్రవేశించిన తర్వాత అది మన శరీరంలో ఉండే ప్రొటీన్లు, అమినో ఆమ్లాలను వాడుకుని తన సైన్యం పెంచుకుంటుంది. మన శరీరంలోని ప్రొటీన్లు, అమినో ఆమ్లాలు గ్లైసిన్ తయారీకి ఉపయోగపడతాయి. ఈ గ్లైసిన్ వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయోగపడుతుంది. అంటే కరొనా మన శరీరంలో ఉండే గ్లైసిన్‌ను మెుత్తం వాడుకొని  సైన్యం పెంచుకుంటుంది. అందువల్ల కరొనా వచ్చిన వ్యక్తికి గ్లైసిన్ లేక మెదడుకి సంకేతాలు వెళ్లక రుచి, వాసన కోల్పోతాడు.

మరో కీలకమైన విషయం కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస  ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి.. ఎందుకంటే.. శరీరంలో పూర్తిగా గ్లైసిన్  అయిపోయిన తర్వాత ఆక్సీజన్ తీసుకోలేక కరోనా రోగి చనిపోతున్నాడు. మనం శరీరంలోకి గ్లైసిన్  తయారీకి అవసరం అయిన ప్రొటీన్, అమినో ఆమ్లాలు పంపక పోతే కరోనా  చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ గ్లైసిన్  తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో  పోరాడే శక్తి సంపాదించుకుంటుంది.


మరి ఈ గ్లైసిన్ ఎలా తయారవుతుంది ?.. గ్లైసిన్ తయారీకి ఉపయోగపడే పదార్దాలు రోజుకి కనీసం 20గ్రాముల నుంచి 50 గ్రాములు తీసుకోవాలి. అవేంటంటే.. తోటకూర, ఆవాలు, నువ్వులు, కరివేపాకు, మునగాకు, నిమ్మ, ఉసిరి. ఈ పదార్థాలు తగినంతగా తీసుకోవడం ద్వారా మనం కరోనా నుంచి కోలుకోగలం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓటీటీలో బట్టల రామస్వామి బయోపిక్.. ఎప్పుడో తెలుసా..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>