MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andrea5f0807ac-d84d-4d4a-a1af-5652d94af5eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andrea5f0807ac-d84d-4d4a-a1af-5652d94af5eb-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్ లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వారి అందం ఏమాత్రం తగ్గదు.. వయసు పెరిగిపోతున్నా వారి అంద చందాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.. అలాంటి హీరోయిన్ లలో ఒకరు ఆండ్రియా.. తమిళ సినిమాల్లో బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు ఆమె.. కళ్ళతోనే మత్తెక్కించే ఆండ్రియా తెలుగు వారికి సుపరిచయమే.. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో ఈ బ్యూటీ మెరిసింది..ముఖ్యంగా సిద్ధార్థ్ హీరో గా నటించిన గృహం సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి మంచి హాట్ షో కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో మూతి ముద్దులతో పాటు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్andrea;beauty;siddharth;abinaya;naina;kollywood;media;tamil;hero;heroine;vఅతనితో లిప్ లాక్ లు.. పెళ్ళైన వ్యక్తి తో ఎఫైర్.. కరోనా వచ్చినా అదే పని.. హాట్ హీరోయిన్..!!అతనితో లిప్ లాక్ లు.. పెళ్ళైన వ్యక్తి తో ఎఫైర్.. కరోనా వచ్చినా అదే పని.. హాట్ హీరోయిన్..!!andrea;beauty;siddharth;abinaya;naina;kollywood;media;tamil;hero;heroine;vSat, 08 May 2021 09:02:04 GMTకొంతమంది హీరోయిన్ లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వారి అందం ఏమాత్రం తగ్గదు.. వయసు పెరిగిపోతున్నా వారి అంద చందాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.. అలాంటి హీరోయిన్ లలో ఒకరు ఆండ్రియా.. తమిళ సినిమాల్లో బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు ఆమె.. కళ్ళతోనే మత్తెక్కించే ఆండ్రియా తెలుగు వారికి సుపరిచయమే.. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో ఈ బ్యూటీ మెరిసింది..ముఖ్యంగా సిద్ధార్థ్ హీరో గా నటించిన గృహం సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి మంచి హాట్ షో కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో మూతి ముద్దులతో పాటు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది ఆమె.

తనదైన అందం, అభినయంతో తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది.. కోలీవుడ్ లో ఈమెలా బోల్డ్ గా నటించే నటి లేదని చెప్పొచ్చు.. ఎలాంటి పాత్ర నైనా తనదైన స్టయిల్ లో అందాలు ఆరబోస్తూ నటించేసి అభిమానులను ఆకర్షిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అందాలతో ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు..ఆమె అందంతో కుర్రకారు ను పిచ్చెక్కిస్తోంది..రోజుకో హాట్ ఫోటో ను పెట్టి ప్రేక్షకులు మర్చిపోకుండా చేస్తుంది.    అయితే ఆమెకున్న ఎఫైర్లు కూడా ఆమె చేసే సినిమాల్లాగే ఎక్కువే.. అనిరుద్ తో లిప్ లాక్ ఇస్తూ లీక్ అయినా ఫోటో ఇప్పటికి అందరికి గుర్తు ఉండే ఉంటుంది..ఆయనతో ఆమె ప్రేమాయణం నడపగా ఇప్పుడు బ్రేక్ అప్ లో ఉన్నారు.. 

అంతేకాదు ఓ పెళ్లైన వ్యకి తో ఆమె ఎఫైర్ వ్యవహారం కూడా కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది.. నటిగా కాకుండా రచయితగా కూడా ఆమె సుపరిచయురాలు. ‘బ్రోకెన్‌ వింగ్‌' అనే పుస్తకాన్ని కూడా రాసిన ఆమె  అందులో ప్రేమపై తన అభిప్రాయాలు వివరించారు..  కాగా ప్రస్తుతం ఆమెకు కరోనా పాజిటివ్.. అయినా కానీ తన బుగ్గలు కుక్కపిల్లతో నాకించుకుంటూ, దానితో ముద్దులాడుతూ ఫోటోలు, వీడియోలు పెట్టింది. అసలే జంతువులకు కూడా కరోనా వస్తుందని అందరూ టెన్షన్ పడుతుంటే కరోనా సోకినప్పుడు కూడా వాటితో అలా క్లోజ్ గా ఉండడం ఏంటి ? ఏమన్నా పిచ్చా ? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమెను కామెంట్స్ తో ఆడుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న జగన్... సాఫ్ట్ వేర్ కంపెనీలతో కీలక చర్చలు...?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>