HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus21359241-eac2-415d-b5ac-3e79ff1bee8c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus21359241-eac2-415d-b5ac-3e79ff1bee8c-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా ఉధృతి చాలా తీవ్రంగా వుంది. రోజు రోజుకి కేసులు మితి మీరిపోతున్నాయి.ఆక్సీజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.ఇక ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే చాలా ప్రమాదకరం. చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉంటే చాలా కష్టం.టైప్‌-2 మధుమేహంతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు ఢిల్లీలోని ఆకాశ్‌ హెల్త్‌ కేర్‌ హృద్రోగ నిపుణుడు అమరీశ్‌ కుమార్‌ చెప్పారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకు కూడా అంతే హాని జcoronavirus;india;sugar;coronavirusషుగర్ వ్యాధి వున్న వారు చాలా జాగ్రత్త...షుగర్ వ్యాధి వున్న వారు చాలా జాగ్రత్త...coronavirus;india;sugar;coronavirusSat, 08 May 2021 19:00:00 GMTఇక భారత్ లో కరోనా ఉధృతి చాలా తీవ్రంగా వుంది. రోజు రోజుకి కేసులు మితి మీరిపోతున్నాయి.ఆక్సీజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.ఇక ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే చాలా ప్రమాదకరం. చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉంటే చాలా కష్టం.ఇక టైప్‌-2 మధుమేహంతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటున్నట్టు ఢిల్లీలోని ఆకాశ్‌ హెల్త్‌ కేర్‌ హృద్రోగ నిపుణుడు అమరీశ్‌ కుమార్‌ చెప్పారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకు కూడా అంతే హాని జరుగుతోంది అని సాత్విక్‌ చెప్పారు. కరోనాకు, రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు ప్రముఖ వైద్య జర్నల్‌ 'ద లాన్సెట్‌' ఇప్పటికే పలు అధ్యయనాలను విశ్లేషించింది.కరోనా వైరస్ కేవలం ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాదని, కరోనా కారణంగా రక్తం గడ్డ కడుతోందని, అవయవాలను కాపాడేందుకు ఒక్కోసారి గడ్డలను తొలగించాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.


ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం.. ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల్లో 14-28% మంది కాళ్లలోని నాళాల్లో రక్తం గడ్డకడుతోంది. ఇక 2-5% మందికి హృదయ ధమనుల్లో రక్తం గడ్డల్లా పేరుకుపోతోంది. రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2-5% మంది కరోనా బాధితుల్లో గుండెపోటు, పక్షవాతం, అవయవ నష్టం సంభవిస్తోంది.తమ ఆస్పత్రిలో వారానికి కనీసం 5-6 కేసుల్లో రక్తం తీవ్రస్థాయిలో గడ్డకట్టే పరిస్థితి కనిపిస్తోందని, కొద్దిరోజులుగా అలాంటి బాధితుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి సర్జన్‌ డా.అంబరిష్‌ సాత్విక్‌ చెప్పారు.కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డైట్ ని ఫాలో అవ్వాలి. లేదంటే చాలా ప్రమాదకరం.ఒక్కసారి వారికి కరోనా వచ్చిందంటే ఇక మరణమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెహర్ రమేష్ రిక్వెస్ట్..సోనూ సూద్ యాక్సెప్ట్ ..!

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>