MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalki75c38f52-5492-4145-b2ba-2908e1a5e8ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalki75c38f52-5492-4145-b2ba-2908e1a5e8ae-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్ ల బోల్డ్ నెస్ ఎవరికీ తెలియంది కాదు.. మనసులో ఎలాంటి ఆలోచన మెదులుతున్న భయపడకుండా, సిగ్గుపడకుండా వెంటనే తమ అభిప్రాయాన్ని ప్రజలకు, ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటారు.. అలాంటి వారి లో ఒకరు నటి, హీరోయిన్ కల్కి.. ఈమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.. చూడడానికి ఫారెన్ అమ్మాయిలా ఉండే ఈమె పుట్టింది ఇండియా లోని పాండిచ్చేరి లో.. కాకపోతే ఫ్రెంచ్ దేశస్థురాలు గా పెరిగి అక్కడ పలు సినిమాల్లో నటించి మళ్ళీ బాలీవుడ్ కి అడుగుపెట్టింది... kalki;india;bollywood;vijay kumar naidu;heroineవామ్మో.. కల్కిలో ఇదో కోణం!వామ్మో.. కల్కిలో ఇదో కోణం!kalki;india;bollywood;vijay kumar naidu;heroineSat, 08 May 2021 10:00:00 GMTబాలీవుడ్ హీరోయిన్ ల బోల్డ్ నెస్ ఎవరికీ తెలియంది కాదు.. మనసులో ఎలాంటి ఆలోచన మెదులుతున్న భయపడకుండా, సిగ్గుపడకుండా వెంటనే తమ అభిప్రాయాన్ని ప్రజలకు, ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటారు.. అలాంటి వారి లో ఒకరు నటి, హీరోయిన్ కల్కి.. ఈమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.. చూడడానికి ఫారెన్ అమ్మాయిలా ఉండే ఈమె పుట్టింది ఇండియా లోని పాండిచ్చేరి లో.. కాకపోతే ఫ్రెంచ్ దేశస్థురాలు గా పెరిగి అక్కడ పలు సినిమాల్లో నటించి మళ్ళీ బాలీవుడ్ కి అడుగుపెట్టింది...

2009 లో వచ్చిన దేవ్ డి అనే సినిమాలో పూర్తి స్థాయి బాలీవుడ్ నటిగా మారింది కల్కి.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు మాత్రం జిందగీ న మిలేగి దుబారా, ఏ జవానీ హాయ్ దివాని.. ఇప్పటికీ పలు ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న కల్కి తాజాగా చేసిన ఓ అనౌన్స్ మెంట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది..  ఇన్నాళ్లు నటిగా మాత్రమే పరిచయమైనా ఆమె ఇప్పటినుంచి రచయితగా మీముందుకు రాబోతున్నాని చెప్పింది.

ఆమె మాతృత్వం మీద ఓ బుక్ రాయబోతున్నాని చెప్తుంది.. మాతృత్వంలో ఉండే ఆవేదన, బాధ, సమస్య లు అన్నీ ఈ బుక్ లో అక్షరాలా కళ్ళకు కట్టినట్లు రాయబోతున్నాను అని చెప్తుంది..ఇటీవలే తల్లి అయిన ఆమెకు బుక్ రాయనిపిస్తుంది కావచ్చు అని నెటిజెన్ లు కామెంట్స్ చేస్తున్నారు..  మొదటినుంచి కల్కి ఆడవారి సమస్యలపై నోరు విప్పిన వారే. క్యాస్టింగ్ కౌచ్ సమయంలోనూ ఆమె తనకు జరిగిన అవమానాలు , అన్యాయాలు చెప్పింది. అన్యాయాల పాలిట కల్కి గా మారిన కల్కి ఈ బుక్ ద్వారా ఎలాంటి సెన్సేషన్ ని సృష్టిస్తుందో చూడాలి.. ప్రస్తుతం ఆమె స్కాలర్ షిప్ అనే సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలో మంచి పోషిస్తున్నట్లు చెప్పింది కల్కి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళనాడులో లాక్డౌన్ అందుకేనా..?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>