Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/social-media993f946a-07a4-4cae-a23a-b7f5ea047e0d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/social-media993f946a-07a4-4cae-a23a-b7f5ea047e0d-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన సంఘటనలు విషయాలు కూడా క్షణాల్లో వ్యవధిలోనే తెలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమ సమీపంలో ఉన్న విషయాల గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియా కారణంగా ప్రపంచములోని ఎక్కడో మారుమూల జరిగిన విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదిక లోకి ఎక్కిన ఎన్నో విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు తెలుసుకున్నాక ఇది నిజమేనా కాదా అని అSocial media;satya;vedhika;media;central government;international;sara shrawan;mahaఫుల్ బాటిల్ ధర 7.4 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే?ఫుల్ బాటిల్ ధర 7.4 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే?Social media;satya;vedhika;media;central government;international;sara shrawan;mahaSat, 08 May 2021 08:30:00 GMTమీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన సంఘటనలు విషయాలు కూడా క్షణాల్లో వ్యవధిలోనే తెలిసిపోతున్నాయి.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమ సమీపంలో ఉన్న విషయాల గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియా కారణంగా ప్రపంచములోని ఎక్కడో మారుమూల జరిగిన విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదిక లోకి ఎక్కిన ఎన్నో విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు తెలుసుకున్నాక ఇది నిజమేనా కాదా అని అనుమానం రాక మానదు ఇక్కడ ఒక విషయం గురించి అందరూ ఇలాగే  ఆశ్చర్యంతో అనుమాన పడుతున్నారూ.


 సాధారణంగా మద్యం ఫుల్ బాటిల్ ధర ఎంత ఉంటుంది.. వేలల్లో ఉంటుంది మహా అయితే లక్షల్లో ఉంటుంది...  అంతేకానీ కోట్ల రూపాయల విలువ చేసే ఫుల్ బాటిల్ ని ఎప్పుడైనా చూసారా..  ఫుల్ బాటిల్ ధర కోట్లలో ఉండడం ఏంటి జోక్స్ వేస్తున్నారు కదా అని అంటారు ఈ విషయం చెబితే ఎవరైనా.. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇది అక్షర సత్యం కాబట్టి. ఇక్కడ ఫుల్ బాటిల్ ధర ఏకంగా కోట్లలోనే ఉంది. ఇంతకీ ఆ ఫుల్ బాటిల్ ధర ఎంత అనుకుంటున్నారా  ఏకంగా 7.4 కోట్ల రూపాయలు.



 ఏంటి అవాక్కయ్యారు కదా.. కానీ ఇది నిజమే నండోయ్.  ఒక ఫుల్ బాటిల్ ధరను అక్షరాలా 7.4 కోట్లుగా నిర్ణయించింది ఓ సంస్థ.. ఈ ఫుల్ బాటిల్ కి అంత ధర ఉండడానికి కారణం ఏంటి అని అనుకుంటారు కదా. దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. పెట్రాస్ 2000 అనే ఫ్రెంచ్ వైన్ ను అంతరిక్షంలో పులియా బెట్టారు. అందుకే ఈ ఫుల్ బాటిల్ కు అంత ధర నిర్దేశించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడాదికి పైగా ఉంచిన ఈ వైన్ బాటిల్ ను క్రీస్టీస్ అనే సంస్థ వేలానికి పెట్టింది. ఇంకా 20, 30 సంవత్సరాల వరకు ఈ వైరల్ గా మారుతుంది అంటూ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>