MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saab-pawan-kalyan-sruthi-hassan-hit-pair-d115798f-add5-49de-b7a5-5ca3e187f4d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saab-pawan-kalyan-sruthi-hassan-hit-pair-d115798f-add5-49de-b7a5-5ca3e187f4d8-415x250-IndiaHerald.jpgశృతి హాసన్ కెరీర్ లో హిట్లు, ఫ్లాపులు.. ఇలా చాలానే ఉండొచ్చు కానీ.. ఆమె కెరీర్ లో పవన్ కల్యాణ్ తో చేసిన సినిమాలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేదు. ముఖ్యంగా కెరీర్ మొదట్లో శృతిపై అందరూ ఐరన్ లెగ్ అనే ముద్ర వేసినప్పుడు అలాంటి నెగెటివ్ సెంటిమెంట్లు పట్టించుకోకుండా లిఫ్ట్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ తో ఆమె కెరీర్ ని మలుపు తిప్పాడు. తాజాగా వకీల్ సాబ్ తో మరోసారి శృతి కెరీర్ కి హిట్ ఇచ్చి ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి మెమరబుల్ హిట్ ఇచ్చాడు. vakeel saab, pawan kalyan, sruthi hassan, hit pair,;pawan;mahesh;ntr;ram charan teja;kamal hassan;shruti;shruti haasan;allu arjun;pawan kalyan;ram pothineni;ravi teja;sruthi;cinema;industry;iron;aqua;heroine;nandamuri taraka rama rao;arjun 1;gabbar singh;krackపవన్ కల్యాణ్ కి పూజలు చేస్తున్న శృతి హాసన్..పవన్ కల్యాణ్ కి పూజలు చేస్తున్న శృతి హాసన్..vakeel saab, pawan kalyan, sruthi hassan, hit pair,;pawan;mahesh;ntr;ram charan teja;kamal hassan;shruti;shruti haasan;allu arjun;pawan kalyan;ram pothineni;ravi teja;sruthi;cinema;industry;iron;aqua;heroine;nandamuri taraka rama rao;arjun 1;gabbar singh;krackSat, 08 May 2021 12:00:00 GMTశృతి హాసన్ కెరీర్ లో హిట్లు, ఫ్లాపులు.. ఇలా చాలానే ఉండొచ్చు కానీ.. ఆమె కెరీర్ లో పవన్ కల్యాణ్ తో చేసిన సినిమాలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేదు. ముఖ్యంగా కెరీర్ మొదట్లో శృతిపై అందరూ ఐరన్ లెగ్ అనే ముద్ర వేసినప్పుడు అలాంటి నెగెటివ్ సెంటిమెంట్లు పట్టించుకోకుండా లిఫ్ట్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ తో ఆమె కెరీర్ ని మలుపు తిప్పాడు. తాజాగా వకీల్ సాబ్ తో మరోసారి శృతి కెరీర్ కి హిట్ ఇచ్చి ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి మెమరబుల్ హిట్ ఇచ్చాడు.

శృతి హాసన్ కెరీర్ ని గబ్బర్ సింగ్ కి ముందు, గబ్బర్ సింగ్ తర్వాత అని విభజించుకోవచ్చు. గబ్బర్ సింగ్ సినిమాకి ముందు ఆమెను ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. కమల్ హాసన్ కుమార్తె అనే ఇమేజ్ ఉన్నా కూడా హిట్లు లేకపోయే సరికి శృతిపై అందరూ ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రవేశారు. పవన్ కల్యాణ్ తో చేసిన తొలి సినిమా హిట్ అయిన తర్వాతే ఆమెకు రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు అవకాశాలిచ్చారు.

గబ్బర్ సింగ్ తర్వాత కాటమరాయుడు మూవీలో మరో అవకాశం ఇచ్చాడు పవన్ కల్యాణ్. అయితే ఆ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. ఆ తర్వాత మరోసారి శృతి కెరీర్ ని అదుకోడానికి పవన్, వకీల్ సాబ్ రూపంలో వచ్చాడు. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కోసం హీరోయిన్ గా ఎవరిని సెలక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో పవర్ స్టారే శృతి పేరుని సూచించారట. అయితే అప్పటికే శృతి సినిమాలకు బాగా గ్యాపిచ్చింది. క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావం లేదు. దీంతో మరోసారి వకీల్ సాబ్ ఆమెకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. రీఎంట్రీలో శృతికి మంచి హిట్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. సినిమాలో కనిపించేది తక్కువ సమయమే అయినా కూడా.. శృతి హాసన్ కెరీర్ లో మరో హిట్ పడిందనే మాట వాస్తవం. మొత్తంగా మూడు సార్లు శృతి హాసన్ కి అవకాశాలిచ్చి పవన్ కల్యాణ్ ఆమె కెరీర్ ని నిలబెట్టాడు. అందుకే శృతి కెరీర్ లో పవన్ మరచిపోలేని హీరోగా నిలిచిపోయాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబో 17 సినిమాలు చేస్తే ఒక్క‌టే ఫ్లాప్!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>