PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tummala-nageswara-raob17220e8-3821-4631-91cc-05e99cc848ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tummala-nageswara-raob17220e8-3821-4631-91cc-05e99cc848ed-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన కొంత మంది కీలక నేతలు త్వరలోనే బిజెపిలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పtummala nageswarrao,trs,ts;srihari;warangal;minister;letter;etela rajender;partyతుమ్మల కూడా అటేనా...?తుమ్మల కూడా అటేనా...?tummala nageswarrao,trs,ts;srihari;warangal;minister;letter;etela rajender;partySat, 08 May 2021 10:00:24 GMTతెలంగాణలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన కొంత మంది కీలక నేతలు త్వరలోనే బిజెపిలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారేందుకు ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కీలక నేతలు ఖమ్మం జిల్లాలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థికంగా కూడా వాళ్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని అందుకే పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా సరే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

తుమ్మల నాగేశ్వరరావు కడియం శ్రీహరి కూడా వరంగల్ జిల్లాలో పార్టీ మారే అవకాశం ఉంది. కడియం శ్రీహరి ఈటెల రాజేందర్  పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అదే కాకుండా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా అంటున్నారు. అలాగే కొంతమంది మాజీ పరిషత్ చైర్మన్ లు కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కూడా టిఆర్ఎస్ పార్టీ కీలక నేతల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఈటెల రాజేందర్ కాస్త ఆసక్తి చూపిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తనతో వస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఈటెల రాజేందర్ వ్యక్తం చేశారు అని కొంతమంది అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళనాడులో లాక్డౌన్ అందుకేనా..?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>