MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/liger-movie-updatesf13c02ee-6124-49fc-a8b5-bd540bdfa47b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/liger-movie-updatesf13c02ee-6124-49fc-a8b5-bd540bdfa47b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరోగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా లైగర్. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించనున్నట్లు సమాచారం. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పూరి ఈ మూవీ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారట. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తునliger;ananya pandey;karan johar;ali reza;ananya;bhama;charmi kaur;dharma;geetha;mani sharma;puri jagannadh;ramya krishnan;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;sangeetha;producer;september;episode;audience;director;producer1;hero;success;joseph vijay;posters;yuva;bangkok;dharma productions;puri connects;mass;ananya nagalla;devarakondaమనం ఎంత ఊహించుకున్నా .... అంతకు మించే ఉంటుందట .... ??మనం ఎంత ఊహించుకున్నా .... అంతకు మించే ఉంటుందట .... ??liger;ananya pandey;karan johar;ali reza;ananya;bhama;charmi kaur;dharma;geetha;mani sharma;puri jagannadh;ramya krishnan;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;sangeetha;producer;september;episode;audience;director;producer1;hero;success;joseph vijay;posters;yuva;bangkok;dharma productions;puri connects;mass;ananya nagalla;devarakondaSat, 08 May 2021 23:00:00 GMTటాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరోగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా లైగర్. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించనున్నట్లు సమాచారం. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పూరిమూవీ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారట. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకుంది.

తొలిసారిగా బాలీవుడ్ భామ అనన్య పాండే రౌడీ హీరో సరసన జోడీ కడుతున్న ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా గెటప్ శ్రీను, రోనిత్ రాయ్, రమ్యకృష్ణ, ఆలీ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా రమ్యకృష్ణ ఇందులో విజయ్ దేవరకొండకి తల్లి పాత్ర చేస్తున్నారని అంటున్నారు.

ఇక ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేయాలని దర్శకుడు పూరి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారని, సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు మధ్యలో వచ్చే కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి అదిరిపోతాయని, ముఖ్యంగా ఈ సినిమా గురించి మనం ఎంత ఊహించుకున్నప్పటికీ అంతకు మించేలా పూరి దీనిని తీస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ ని బట్టి చూస్తుంటే తొలిసారిగా విజయ్, పూరి ల కలయికలో రూపొందుతున్న ఈ లైగర్ మూవీ భారీ సక్సెస్ కొట్టే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నాయి పలు సినీ వర్గాలు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 9 న విడుదల కానుంది ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓటీటీలో బట్టల రామస్వామి బయోపిక్.. ఎప్పుడో తెలుసా..?

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>