BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew2eab037e-8994-49fa-b799-628d12248ae0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew2eab037e-8994-49fa-b799-628d12248ae0-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ని అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగా గైడ్‌లైన్స్ ని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా ఆ కర్ఫ్యూ ని పొడిగిస్తూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంcurfew;amala akkineni;telanganaనైట్ కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త రూల్స్ ఇవేనైట్ కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త రూల్స్ ఇవేcurfew;amala akkineni;telanganaSat, 08 May 2021 07:45:34 GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ని అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగా గైడ్‌లైన్స్ ని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా ఆ కర్ఫ్యూ ని పొడిగిస్తూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం కొత్త గైడ్‌లైన్స్ ని కూడా జారీ చేసింది. కర్ఫ్యూ లో భాగంగా నైట్ కర్ఫ్యూను ఈ నెల 15 వరకు కొనసాగించబోతున్నట్టు ప్రకటించింది. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయాలనీ, మాస్క్ విధిగా ధరించాలని. ఫంక్షన్స్ కి 100 మందికి మించి ఉండరాదని నిబంధన పెట్టారు. అంత్యక్రియలలో సైతం కేవలం 20 మందికి అనుమతినిచ్చింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆక్సిజ‌న్‌పై కేజ్రీవాల్ మాట‌లు న‌మ్మ‌శ‌క్య‌మేనా..? 3నెలల్లో అంద‌రికీ టీకా కూడా అంటా..!

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>