MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vijayashanthi-movie-rowdy-inspector-movie81066172-6b1c-4b8a-8ede-362d4397cf5d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vijayashanthi-movie-rowdy-inspector-movie81066172-6b1c-4b8a-8ede-362d4397cf5d-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన నటించిన చాలా సినిమాల్లో ప్రేక్షకులను అయన నటనను కొనియాడారు.. నిజానికి టాలీవుడ్ లో ఇంతటి నటనాకౌశల్యాన్ని ప్రదర్శించే నటులు ఎవరు లేరనుకుంటా.. ఎవరి పాటికి వారు మంచి నటన ను కనపరిచిన బాలకృష్ణ ను మాత్రం ఈ విషయంలో ఎవరు కొట్టలేరు.. అయన సినిమాలకు వందకు వందశాతం పనిచేస్తూ తన నటనను మరింత మెరుగుపరుచుకునేవారు.. tollywood-best-combinations;balakrishna;vijayashanti;korcha;tollywood;cinema;smart phone;nandamuri balakrishna;police;producer;blockbuster hit;producer1;heroine;traffic police;nandamuri taraka rama rao;house;rowdy inspectorరౌడీ ఇన్ స్పెక్టర్ సినిమా నిర్మాత కి చుక్కలు చూపించిన బాలకృష్ణ, విజయశాంతి..?రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమా నిర్మాత కి చుక్కలు చూపించిన బాలకృష్ణ, విజయశాంతి..?tollywood-best-combinations;balakrishna;vijayashanti;korcha;tollywood;cinema;smart phone;nandamuri balakrishna;police;producer;blockbuster hit;producer1;heroine;traffic police;nandamuri taraka rama rao;house;rowdy inspectorSat, 08 May 2021 16:00:00 GMTనందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన నటించిన చాలా సినిమాల్లో ప్రేక్షకులను అయన నటనను కొనియాడారు.. నిజానికి టాలీవుడ్ లో ఇంతటి నటనాకౌశల్యాన్ని ప్రదర్శించే నటులు ఎవరు లేరనుకుంటా.. ఎవరి పాటికి వారు మంచి నటన ను కనపరిచిన బాలకృష్ణ ను మాత్రం ఈ విషయంలో ఎవరు కొట్టలేరు.. అయన సినిమాలకు వందకు వందశాతం పనిచేస్తూ తన నటనను మరింత మెరుగుపరుచుకునేవారు..

అలా బాలకృష్ణ నటనకు మచ్చుతునక లా మిగిలిపోతుంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా.. ఈ సినిమాలో ఇప్పటి రాజకీయ నాయకురాలు విజయశాంతి హీరోయిన్ గా నటించగా ఆమె కూడా తనలోని వందకు వందశాతం నటనను కనపరిచింది ఈ సినిమాలో.. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా నేటికీ 29 ఏళ్ళు పూర్తి చేసుకోగా ఆ సినిమా దర్శకుడు గోపాల్ ఈ సినిమాలో ఓ ఇన్సిడెంట్ ని ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు.. ఈ సినిమాలో బాలకృష్ణ రామరాజు అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర  చేయగా ఆ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేసాడట బాలకృష్ణ. పోలీసులు ఎలా నడుస్తారు.. జీపులో ఎలా కూర్చుంటారు.. అనే ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడట..

అయితే ఓరోజు  బాలయ్య దర్శకుడికి ఫోన్ చేసి ‘నేను షూటింగ్ కు రావాలంటే.. పోలీస్ జీపు పంపించాలి. అందులోనే వస్తాను లేదంటే రాను’ అంటూ కండిషన్ పెట్టాడట. ఆ విషయం నిర్మాత కు చెప్పి అప్పటికప్పుడు ఆ జీపును పంపించాడట.. అలా ఈ సినిమా షూటింగ్ అయిపోయేవరకు జరిగింది.. ఇకపోతే విజయశాంతి కూడా తన పాత్రలో ఒదిగిపోయి ఆ సినిమా పాత్ర కు తగ్గట్లుగా బయటకూడా నడుచుకుంటూ నిర్మాత ను ఇబ్బంది పెట్టేది..  సినిమా పాత్రల్లో ఒదిగిపోయి నటించారు కనుకనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కట్టడికై మ‌హేశ్‌బాబు జాగ్రత్తలు..!!

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>