BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/netizens-are-playing-jokes-on-kangana-f48883aa-5013-4c07-87cf-6b3b1d1d921d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/netizens-are-playing-jokes-on-kangana-f48883aa-5013-4c07-87cf-6b3b1d1d921d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అనేక సెలబ్రిటీ లు సైతం కొరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి కరోనా సోకినట్టుగా నిర్దారణ కాగా ఇప్పటికే దీపికా, శిల్ప శెట్టి వంటి హీరోయిన్స్ ఈ మహమ్మారితో బాధ పడుతున్నారు. ఇక కాంట్రవర్సీ క్వీన్kangana;kangana ranaut;bollywood;tollywood;twitter;thalaivi;heroine;queenకంగనా రనౌత్ కి కరోనా.. !కంగనా రనౌత్ కి కరోనా.. !kangana;kangana ranaut;bollywood;tollywood;twitter;thalaivi;heroine;queenSat, 08 May 2021 11:30:20 GMTటాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అనేక సెలబ్రిటీ లు సైతం కొరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి కరోనా సోకినట్టుగా నిర్దారణ కాగా ఇప్పటికే దీపికా, శిల్ప శెట్టి వంటి హీరోయిన్స్ ఈ మహమ్మారితో బాధ పడుతున్నారు. ఇక కాంట్రవర్సీ క్వీన్ తనకు కరోనా సోకినా విషయాన్నీ స్వయంగా ఆమెనే వెల్లడించింది. ప్రస్తుతం తలైవి సినిమాతో బిజీ గా ఉన్న కంగనా కొన్ని రోజుల పాటు వైద్యుల సూచనల మేరకు సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండబోతున్నారు. ఇక ఈ అమ్మడిని ట్విట్టర్ నుండి పూర్తిగా బహిష్కరించిన సంగతి కూడా తెలిసిందే.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌సిబిడ్డ‌కు రూ. 16 కోట్ల ఇంజెక్ష‌న్..!!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>